టిక్ టాక్... ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఫాస్ట్ గా గుర్తింపు వచ్చిన యాప్ మరొకటి లేదు. మన దేశంలో తిండి, తిప్పలు, కూడు నీళ్ళు అన్నీ అదే అయింది. భార్యని ఇంట్లో కంటే టిక్ టాక్ లోనే ఎక్కువగా చూసే భర్తలు కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయంటే ఏ రేంజ్ లో టిక్ టాక్ పాపులర్ అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు చైనా, భారత్ మధ్య గొడవతో టిక్ టాక్ ని ఇండియాలో బాన్ చేస్తే, అమెరికా కూడా అదే ప్లాన్ చేస్తుంది. దీనితో తాము నష్టపోతాం అని ఇండియాకు అమెరికాకు దగ్గరగా ఉండే... లండన్ లో తన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని టిక్ టాక్ ప్లాన్ చేస్తుంది. బ్రిటన్ అమెరికాకు ఇండియాకు బాగా దగ్గర కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి