అభ్యర్థిని అధికారికంగా ప్రకటించక ముందే ప్రచారంలో దూసుకెళ్లిన కమలనాథులు ఇప్పుడు మరింత హోరెత్తించనున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా సోలిపేట సుజాత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ వారు ఇంక అభ్యర్థిని ప్రకటించలేదు.సీఎం కేసీఆర్పై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై బయటకి వచ్చి ఏపీని హెచ్చరించానని కేసీఆర్ హెచ్చులు కొట్టడం సిగ్గుమాలిన చర్యగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి