పశ్చిమ బెంగాల్, అసోంలలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఉన్న పోలింగ్ అప్‌డేట్స్ చూస్తే పశ్చిమ బెంగాల్‌లో, అసోంలో 15 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. ఈ ఓటింగ్ శాతాన్ని చూస్తుంటే సాయంత్రానికల్లా భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఓట‌ర్లు క్యూలో బారులు తీరి ఉన్నారు. ఇక బెంగాల్లో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతోన్న ప్రాంతాల్లోనే ప్ర‌తి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ భారీ ఎత్తున పోలింగ్ న‌మోదు అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: