Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

SUBHASH VUYYURU

Email: [email protected]

Mobile: 8919011959

సీత‌క్కకు కేసీఆర్ పిలుపు... అదిరిపోయే ట్విస్ట్ ఏంటో...!
సీత‌క్కకు కేసీఆర్ పిలుపు... అదిరిపోయే ట్విస్ట్ ఏంటో...!

ములుగు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ధ‌న‌స‌రి సీత‌క్క‌కు కేసీఆర్ నుంచి క‌బురందిదంట‌. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు  మ‌రోసారి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. గ‌తంలోనూ ఆమె రాక‌ను ఆహ్వానించార‌ని, అయితే ఎందుక‌నో  సీత‌క్క పునారాలోచ‌న‌లో ప‌డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగార‌ని ములుగు రాజ‌కీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అదే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి త‌న‌పై ఉంచిన విశ్వాసానికి ఆమె కృతజ్ఞ‌త‌గా పార్టీలో కొన‌సాగుతున్న‌ట్లుగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం త‌న‌కు అడ్డ‌క్కుండానే పార్టీ టికెట్ ఇవ్వ

ఎన్డీయేలోకి వైసీపీ... ఆ ఇద్ద‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వులే..!
ఎన్డీయేలోకి వైసీపీ... ఆ ఇద్ద‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వులే..!

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభం అయ్యాయి. దేశ‌ పరిపాలనా కేంద్రంగా ఉన్న ఢిల్లీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బిజెపి నేతలు వేసిన ఎత్తులు చిత్తు అయ్యాయి. భవిష్యత్తులో మోడీకి రాజ్యసభలో బలం ఉండాల్సిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న మోడీకి ప్రాంతీయ పార్టీల లో కొత్త మిత్రులు అవసరం కానున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ తో పాటు .. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌పై మోడీ దృష్టి పెట్టిన‌ట్టు ఇప్పుడు జాతీయ మీడియాలో వార్తలు వస్తున

నిన్నే క‌దా రాసుకు పూసుకు తిరిగారు.... అప్పుడే మ‌ళ్లీ ఏమైందట‌...!
నిన్నే క‌దా రాసుకు పూసుకు తిరిగారు.... అప్పుడే మ‌ళ్లీ ఏమైందట‌...!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు మ‌ధ్య ఉన్న బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు ఓకేసారి కెరీర్ ప్రారంభించిన ఈ ఇద్ద‌రు హీరోల్లో చిరు హీరోగా న‌టిస్తే... మోహ‌న్ బాబు విల‌న్‌గా న‌టించారు. ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు కూడా హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించి క‌లెక్ష‌న్ కింగ్ అయ్యారు. అటు మెగాస్టార్ చిరు నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా అదే మెగాస్టార్‌గా ఉన్నారు. ఇక గ‌తంలో వ‌జ్రోత్స‌వాల టైంలో మోహ‌న్‌బాబు వర్సెస్ చిరంజీవి మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. 

లోకేష్ బావ‌... మ‌ర‌ద‌లు బ్రాహ్మ‌ణి జీవితంలో మొగ్గ‌ తొడిగిన ప్రేమ‌క‌థ‌..!
లోకేష్ బావ‌... మ‌ర‌ద‌లు బ్రాహ్మ‌ణి జీవితంలో మొగ్గ‌ తొడిగిన ప్రేమ‌క‌థ‌..!

నారా బ్రాహ్మణిని కోడలిగా చేసుకోవడానికి చంద్రబాబు తటపటాయిస్తున్న‌ సమయంలో భువనేశ్వరి నారా బ్రాహ్మణీయే తనకు కోడలు గా రావాలని భీష్మించి ఈ పెళ్లి చేసినట్టు కూడా ఓ ప్రచారం ఉంది. ఇక చంద్రబాబు సైతం నందమూరి కుటుంబ అభిమానులను శాశ్వతంగా తన వైపునకు తిప్పుకునే క్రమంలోనే అన్నివిధాల ఆలోచించి బ్రాహ్మణిని తన కోడలుగా చేసుకున్నారు. ఇది ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా నిజం. ఇదిలా ఉంటే వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమే కాదు.. వీరి మ‌ధ్య ప్రేమ కూడా న‌డిచింద‌ట‌. లోకేష్‌, బ్రాహ్మ‌ణి బావ, మరదలు కావడంతో చిన్నప్పటి నుంచే వీర

ప్ర‌జ‌ల్లో చైత‌న్యం కాదు... నీ పార్టీ నేత‌ల్లో చైత‌న్యం ఏది బాబు...!
ప్ర‌జ‌ల్లో చైత‌న్యం కాదు... నీ పార్టీ నేత‌ల్లో చైత‌న్యం ఏది బాబు...!

ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే ప్ర‌జాచైత‌న్య యాత్ర‌ల‌కు రెడీ అవు తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తాన‌ని చెబుతున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్ర జా చైతన్య యాత్రలు నిర్వహించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.  వచ్చేవారం నుంచి 45 రోజులపాటు ఇవి జరుగుతాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలపై ఈ యాత్రల్లో ప్రచారం చేస్తారు. విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. దీనిని బ‌ట్టి మ‌రో వారంలోనే

యుగాలు.. త‌రాలు మారినా చ‌రిత్ర‌లో నిలిచిన హ‌రిశ్చంద్రుడు - చంద్ర‌మ‌తి ప్రేమ గొప్ప‌త‌నం ఇదే...!
యుగాలు.. త‌రాలు మారినా చ‌రిత్ర‌లో నిలిచిన హ‌రిశ్చంద్రుడు - చంద్ర‌మ‌తి ప్రేమ గొప్ప‌త‌నం ఇదే...!

స‌త్య‌హ‌రిశ్చంద్రుడు అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీవ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సన్నివేశం హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలను పెట్టి, ఎన్నెన్నో మలుపులను తిప్పింది. ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు. ఎవరున్నారు ? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వశిష్ఠుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. 

క్రికెట్‌కు మ‌రింత క్రేజ్‌... ఇక విశ్వ‌వ్యాప్త‌మే...!
క్రికెట్‌కు మ‌రింత క్రేజ్‌... ఇక విశ్వ‌వ్యాప్త‌మే...!

ఇక క్రికెట్ మ‌రింత విశ్వ‌వ్యాప్తం కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐసీసీ క్రికెట్ విష‌యంలో చాలా ప‌రిమితంగా వెళ్లిన ఐసీపీ ఇప్పుడు క్రికెట్‌ను మ‌రింత‌గా విశ్వ‌వ్యాప్తం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టింది. బారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా లాంటి సాంప్రదాయ టెస్ట్ హోదా పొందిన దేశాలకు మాత్రమే కాకుండా…. ఐసీసీకి అనుబంధంగా ఉన్న జపాన్, నైజీరియా, అమెరికా, కెనడా, గ్రెనెడా, ఫిజీ, థాయ్ లాండ్, నేపాల్ లాంటి దేశాలకు సైతం క్రికెట్ ను విస్తరింపచేయడంలో సఫల

ఏం సాధించార‌ని ఈ స‌న్మానాలు ... న‌వ్విపోదురు కాక బాబుకేటి సిగ్గు...!
ఏం సాధించార‌ని ఈ స‌న్మానాలు ... న‌వ్విపోదురు కాక బాబుకేటి సిగ్గు...!

తాజాగా టీడీపీ అదినేత చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కుల‌ను బారీ ఎత్తున స‌న్మానించారు. శాస‌న మండ‌లికి చెందిన స‌భ్యుల‌ను ఆయ‌న శాలువా క‌ప్పి.. మొమెంటోలు ఇచ్చి.. పుష్ప‌గుచ్ఛాల‌తో భారీ ఎత్తున స‌న్మానిం చారు. విజయవాడలోని కానూరు అన్నేవారి కల్యాణ మండపంలో టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, వర్ల రామయ్య, ప్రతిభా భారతి, గల్లా అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వంప

కేజ్రీ గెలుపు వెన‌క అమిత్ షా వ్యూహాలు...!
కేజ్రీ గెలుపు వెన‌క అమిత్ షా వ్యూహాలు...!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకోబోతోంది. బీజేపీ కేజ్రీని గ‌ద్దె దించేందుకు జాతీయ అంశాల‌ను ఫోక‌స్ చేసి చేతులు ఎత్తేసింది. ఇక్కడ బిజెపి జాతీయ అంశాలను ఆధారంగా చేసుకొని ఎన్నికలకు వెళితే... కేజ్రీవాల్ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా స్థానిక అంశాలను మాత్రమే ప్రధాన అజెండాగా పెట్టుకుని ప్రచారం చేశారు. ఇక కొద్దిరోజులుగా రాష్ట్రాల్లో బిజెపికి తగులుతున్న వరుస ఎదురు దెబ్బల ప‌రంప‌ర‌లో ఇప్పుడు ఢిల్లీలో కూడా మరో ఎదురు దెబ్బ తగి

ఆ మీడియా ' జ్యోతి ' ఆరుతోందా... ఇంక్రిమెంట్లు నిల్‌... ఆ ' ద‌మ్ము ' ఇప్పుడేమైందో... !
ఆ మీడియా ' జ్యోతి ' ఆరుతోందా... ఇంక్రిమెంట్లు నిల్‌... ఆ ' ద‌మ్ము ' ఇప్పుడేమైందో... !

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ హాట్ స‌మాచారంతో ప్ర‌జ‌ల‌కు చేరువైన ఓ ద‌మ్మున్న మీడియాలో ఈ ఏడాది ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్లు క‌ట్ చేస్తున్నార‌నే వార్త తెలుగు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే స‌మ‌యంలో పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా కార్యాల‌యాల్లో ఏసీల‌ను కూడా బంద్ చేయాల‌ని స‌ర్క్యుల‌ర్ జారీ చేసింద‌ట‌! దీంతో ఇది మ‌రింత ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఆర్తిక మంద‌గ‌మ‌నం దేశాన్ని కుదిపేస్తోంది.దీంతో ప్రైవేటు సంస్థ‌లు ఉద్యోగుల‌కు అనేక ర‌కాల ఆంక్ష‌లు విధిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల సృష్టి

మురుగ‌దాస్ - బ‌న్నీ గ‌జ‌నీ 2 స్క్రిఫ్ట్ లాక్‌.... హీరోయిన్ ఫిక్స్‌..!
మురుగ‌దాస్ - బ‌న్నీ గ‌జ‌నీ 2 స్క్రిఫ్ట్ లాక్‌.... హీరోయిన్ ఫిక్స్‌..!

కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ - టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్టు తెర‌కెక్క నుందా ?  మురుగ‌దాస్ సూర్య కాంబోలో వ‌చ్చిన గ‌జిని సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మురుగదాస్ సూర్యతో కోలీవుడ్లో తెరకెక్కించిన గ‌జినీ సినిమాను తెలుగులో బన్నీ తండ్రి అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేశారు. ఇక అరవింద్ 2009లో బాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌తో ఇదే మురుగదాస్ దర్శకత్వంలో హిందీ గ‌జిన

జ‌గ‌న్‌కు జైలు భ‌యం... మ‌రి బాబుకు ఎందుకు టెన్ష‌న్‌..!
జ‌గ‌న్‌కు జైలు భ‌యం... మ‌రి బాబుకు ఎందుకు టెన్ష‌న్‌..!

మాజీ సీఎం, దేశాన్ని గెలిచిన రాజ‌కీయ నేత‌గా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకునే టీడీపీ అధినేత‌ చంద్ర బాబు.. కేంద్రానికి భ‌య‌ప‌డుతున్నారా?  త‌న‌పై కేసులు పెడ‌తారేమో.. ఇరికిస్తారేమో.. జైల్లోకి నెడ‌తారేమో.. అని న‌క్కిన‌క్కి దాక్కుంటున్నారా? అంటే.. తాజాగా చంద్ర‌బాబు అనుకూల మీడియాలోనే వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఔన‌నే అనుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి బాబును ఆకాశానికి ఎత్తేయ‌డమే త‌ప్ప ఒక్క అడుగు కూడా నేల‌పై న‌డిపించేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఆ మీడియాలో వారం వారం వెలువ‌రించే ఓ క‌థ‌నంలో అచ్చం.. చంద్ర‌బ

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: జ‌న‌సేన‌లో ఫుల్ డీవియేష‌న్‌.. రీజ‌నేంటి...?
హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: జ‌న‌సేన‌లో ఫుల్ డీవియేష‌న్‌.. రీజ‌నేంటి...?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన జ‌న‌సేన పార్టీ ఇంతింతై.. అన్న‌ట్టుగా పుంజుకుంటుంద‌ని అంద రూ అనుకున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా.. మున్ముందు మాత్రం పార్టీ పుంజుకుంటుంద‌ని, దీనికి త‌గిన విధంగా ప‌వ‌న్ ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. ఓట‌మి ఎప్పుడు గెలుపున‌కు బాట‌లు ప‌రుస్తుంద‌నే సూత్రాన్ని ప‌వ‌న్ పాటిస్తార‌ని కూడా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న కొన్ని రోజులు ఒంట‌రిగానే ఉన్నా.. బీజేపీతో చేతులు క‌లిపేశారు. కేంద్రంలోని బీజేపీ త‌న‌కు అనుకూల

ప‌వ‌న్ దూకుడుకు బ్రేకులేస్తోందెవ‌రు... కంప్లీట్ మానిట‌రింగేనా..!
ప‌వ‌న్ దూకుడుకు బ్రేకులేస్తోందెవ‌రు... కంప్లీట్ మానిట‌రింగేనా..!

మంచికో చెడుకో.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వ‌త‌హాగా త‌న పార్టీని సొంత కాళ్ల‌పై న‌డ‌ప‌లేన‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. ఈ క్ర‌మంలో టీడీపీతో పొత్తు పెట్టు కుని కొన్నాళ్లు బండిని న‌డిపించినా.. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా చ‌తికిల ప‌డ‌డంతో కేంద్రంలోని బీజేపీతో ప‌వ‌న్ చేతులు క‌లుపుకొని పొత్తు రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. నిజానికి రాష్ట్రంలో పురందేశ్వ‌రి, క‌న్నా, సోము వీర్రాజుకే కాదు.. కామినేని. వంటి వారికి కూడా ప‌వ‌న్‌తో జ‌ట్టు క‌ట్ట‌డం వ‌ల్ల ఒరిగే

బాబు రేంటింగ్ ఢ‌మాల్‌... తాజా స‌ర్వే చెప్పిందిదే...!
బాబు రేంటింగ్ ఢ‌మాల్‌... తాజా స‌ర్వే చెప్పిందిదే...!

ఏపీ టీడీపీ అధినేత‌, స‌ర్వేల సీఎంగా గ‌తంలో పేరు తెచ్చుకున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు అలాంటి స‌ర్వే ఒక‌టి ఎస‌రు పెట్టింది. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న ఆందోళ‌న‌లు, ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తిని ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం వంటి ప‌రిణామాల‌తో ఆయ‌న రేటింగ్ పెరిగింద‌ని, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ పార్టీ ప‌రంగా అధినేత ప‌రంగా ఆయ‌న పోగొట్టుకున్న ప‌రువు.. మ‌ర్యాద‌లు అన్నీ కూడా ఇప్పుడు ఆయ‌న పో గు చేసుకున్నార‌ని అనుకున్నారు. అయితే, తాజాగా ఆన్‌లైన్ స‌ర్వే సంస్థ ఒక‌టి ఏపీలో విప‌క్ష నాయ‌కుడిగా బాబు రేటింగ్ పై

శ్రీనివాస్‌రెడ్డికి ఉరి వెన‌క మూడు భ‌యంక‌ర రేప్‌ల స్టోరీ ఇదే..!
శ్రీనివాస్‌రెడ్డికి ఉరి వెన‌క మూడు భ‌యంక‌ర రేప్‌ల స్టోరీ ఇదే..!

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా హాజీపూర్ సైకో శ్రీనివాస్‌రెడ్డికి మైన‌ర్ల రేప్‌, హ‌త్య కేసులో ఎట్ట‌కేల‌కు ఉరిశిక్ష ప‌డింది. న‌ల్ల‌గొండ జిల్లాలో ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేవ‌లం 90 రోజుల్లోనే విచార‌ణ పూర్తి చేసి ఉరి శిక్ష విధించ‌డంతో న‌ల్ల‌గొండ జిల్లా వాసులు హ‌ర్షాతీరేకాలు వ్య‌క్తం చేశారు. ఇక హాజీపూర్ గ్రామంలో ప్ర‌తి ఒక్క‌రు మిఠాయిలు పంచుకుని సంబ‌రాలు చేసుకుంటున్నారు. మృతుల కుటుంబాల‌కు చెందిన వారు అయితే త‌మ పిల‌ల ఆత్మ‌కు శాంతి క‌లిగింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

బ్రేకింగ్‌: హాజీపూర్ సైకో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష‌
బ్రేకింగ్‌: హాజీపూర్ సైకో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష‌

న‌ల్ల‌గొండలోని భువ‌న‌గిరి జిల్లా బొమ్మ‌ల రామారం మండ‌లం హాజీపూర్ గ్రామంలో వ‌రుసగా అమ్మాయిల మిస్సింగ్‌, హ‌త్య‌ల కేసులో నిందితుడు అయిన మ‌ర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తు ఈ రోజు న‌ల్ల‌గొండ కోర్టు ఈ రోజు తీర్పు వెలువ‌రించింది. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఈ కేసులో ఎట్ట‌కేల‌కు తీర్పు వ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన‌ న‌ల్ల‌గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేవ‌లం 90 రోజుల్లోనే ఈ కేసు విచార‌ణ పూర్తి చేసింది. ఇక తీర్పు సంద‌ర్భంగా జ‌డ్జీలు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌

చంద్ర‌బాబును గెలిపించ‌డానికి మ‌రో కొత్త ఛానెల్‌..?
చంద్ర‌బాబును గెలిపించ‌డానికి మ‌రో కొత్త ఛానెల్‌..?

ఈ హెడ్డింగ్ చూడ‌డానికి చాలా కొత్త‌గా ఉన్న‌ట్టే అనిపిస్తుంది. చంద్ర‌బాబును గెలిపించ‌డం ఏంటి ?  కొత్త ఛానెల్ రావ‌డం ఏంట‌ని... ఎందుకంటే చంద్ర‌బాబు న‌ల‌భై సంవ‌త్స‌రాల అనుభ‌వం బేల‌జారి.. ఆలోచ‌న‌ల్లో సంకుచిత‌త్వం పెరిగి ఇప్పుడు ఆయ‌న పూర్తిగా త‌న‌కు తానుగా ఏం చేస్తున్నాడో ?  ఏం చేయాలో తెలియ‌క చివ‌ర‌కు ఓ రెండు, మూడు ఛానెల్స్‌ను న‌మ్ముకున్నారు. ఏపీలో మీడియా, ఛానెల్స్ అంద‌రిది ఓ దారి అయితే.. ఆ రెండు ఛానెల్స్‌ది మ‌రోదారి. బాబు భ‌జ‌న చేసి.. టీడీపీని మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు తొక్క‌తోన్న అడ్డ‌దారులు అన్

రోజా మంత్రి ప‌ద‌వికి అడ్డెవ‌రు... వైసీపీలో ఆమెను తొక్కేస్తోందెవ‌రు...?
రోజా మంత్రి ప‌ద‌వికి అడ్డెవ‌రు... వైసీపీలో ఆమెను తొక్కేస్తోందెవ‌రు...?

ఏ మాట‌కు ఆ మాట వైసీపీ కోసం రోజా చాలానే చేసింది. జ‌గ‌న్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తిరిగి ఆయ‌న సీఎం అయ్యే వ‌ర‌కు ఆయ‌న క‌ష్ట‌సుఖాల్లో రోజా వెన్నంటే ఉన్నారు. చంద్ర‌బాబు రెండు సార్లు ఆమె ఓడిపోయే చోట్లే సీటు ఇచ్చారు. పార్టీపై వ్య‌తిరేక‌త ఉన్న 2004లో ఓ సారి న‌గ‌రిలో సీటు ఇవ్వగా ఆమె ఓడిపోయారు. ఆ త‌ర్వాత న‌గ‌రి సీటును త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడికి ఇచ్చి రోజాను ఆమె ఓడిపోతుంద‌ని తెలిసే బ‌ల‌వంతంగా గల్లా అరుణ‌పై చంద్ర‌గిరిలో పోటీ చేయించారు. అలా ర

రెంటికి చెడ్డ రేవ‌డిలా టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే..!
రెంటికి చెడ్డ రేవ‌డిలా టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే..!

త‌న ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంద‌ని ఇల్లందు ఎమ్మెల్యే హ‌రిప్రియ‌నాయ‌క్ వాపోతున్నార‌ట‌. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఆమె ఫ‌లితాలు వెలువ‌డిన కొద్దిరోజుల‌కే కేసీఆర్ పిలుపుతో  కారెక్కారు.  అయితే పార్టీ ఫిరాయింపుల చ‌ట్టంతో స‌మ‌స్య ఏర్ప‌డుతుంద‌ని  ఆమెను అధికారికంగా చేర్చుకోకుండా బ‌య‌టి నుంచే పార్టీకి అనుకూలంగా ప‌నిచేయాల‌ని కేసీఆర్ నిర్దేశించార‌ట‌. ఆమేర‌కు ఆమె కూడా అదే విధంగా న‌డుచుకున్నారు.అయితే కోరి వ‌చ్చిన టీర్ ఎస్‌లో ఏమాత్రం ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం. 

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: ఎన్టీఆర్‌ను ఈనాడు ఎలా బ‌ద్నాం చేసిందంటే... ఆయ‌న‌కు గుడ్డ లేసుకోవ‌డం రాదా..?
హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: ఎన్టీఆర్‌ను ఈనాడు ఎలా బ‌ద్నాం చేసిందంటే... ఆయ‌న‌కు గుడ్డ లేసుకోవ‌డం రాదా..?

బ‌తికుండ‌గా నిన్ను ఏడిపించినోళ్లు.. చ‌చ్చాక ఏడుస్తారు.. దొంగ‌నాయాళ్లు! అన్న సినీ క‌వి మాట‌ల‌ను టీడీపీ నాయ‌కులు, ఆ పార్టీ క‌ర‌ప‌త్రిక ఈనాడు అక్ష‌రాలా నిజం చేస్తున్నాయి. అది కూడా టీడీపీ వ్య‌వ‌స్తాప‌క అధ్య‌క్షు డు ఎన్టీఆర్ విష‌యంలో కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్టీఆర్ జీవించిన స‌మ‌యంలో, ముఖ్యంగా ల‌క్ష్మీపార్వ‌తి ఆ యన జీవితంలో ఎంట‌ర్ అయిన త‌ర్వాత‌.. ఈనాడు కానీ, టీడీపీలో చంద్ర‌బాబు వంటి ద్వితీయ శ్రేణి నాయ కులు కానీ ఎన్టీఆర్‌ను ఎలా ట్రీట్ చేశారో.. నేటి కాలం టీడీపీ శ్రేణులకు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, వాస

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: నీళ్లు లేని గ్లాసులో క‌మ‌లం వాడిన‌ట్టే... ఫ్యాన్ గిరా గిరా తిరిగిన‌ట్టే...సైకిల్ చ‌క్రం విరిగిన‌ట్టే...!
హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: నీళ్లు లేని గ్లాసులో క‌మ‌లం వాడిన‌ట్టే... ఫ్యాన్ గిరా గిరా తిరిగిన‌ట్టే...సైకిల్ చ‌క్రం విరిగిన‌ట్టే...!

బీజేపీ, జ‌న‌సేన చేతులు క‌లిపి ఏపీలో టీడీపీ, వైసీపీల‌కు తామే ప్ర‌త్యామ్నామం అని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూట‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని క‌ల‌లు క‌న‌డం ప్రారంభించేశాయి. ఇక బీజేపీ రాజ‌కీయ కుట్ర‌లో ఇప్ప‌టికే టీడీపీ బ‌ల‌వ్వ‌గా.. నేడో రేపో ప‌వ‌న్ కూడా బ‌ల‌వ్వ‌బోతున్నాడ‌న్న‌దే రాజ‌కీయ విశ్లేష‌కుల మాట. ఏపీలో బీజేపీ అంటే నాయ‌కులే త‌ప్పా కేడ‌ర్ ఎవ్వ‌రూ ఎప్ప‌ట‌కీ ఉండ‌రు.. ఉండ‌బోరు అన్న‌ది వాస్త‌వం. రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన ద్రోహాన్ని ఎవ్వ‌రూ అంత సులువుగా మ‌ర్చిపోలేని ప‌రిస్థితి. అలాంటి పార్టీతో ఏపీకి హోదా

బాబుకు మ‌రో బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత‌..!
బాబుకు మ‌రో బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత‌..!

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి రోజు రోజుకు పెద్ద అయోమ‌యం దేవాల‌యం మాదిరిగా మారిపోయింది. ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లే కాదు చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం చంద్ర‌బాబును న‌మ్మ‌డం లేదు. పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లోనే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు బాబు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేసి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌తో పాటు గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక పార్టీకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎప్పుడు

ఓర్పు-స‌హ‌నం చెక్కిన రాజ‌కీయ శిల్పం రోజా... స‌రికొత్త హిస్ట‌రీ..!
ఓర్పు-స‌హ‌నం చెక్కిన రాజ‌కీయ శిల్పం రోజా... స‌రికొత్త హిస్ట‌రీ..!

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎప్పుడు ఎలా ఉన్నా.. స‌మ‌యానికి మాత్రం క‌లిసి రావాలి. లేకుండా పార్టీ ప‌రువు.. పార్టీఅధినేత ప‌రువు కూడా గంగ‌పాలే అంటారు సీనియ‌ర్లు. ఇప్పుడు టీడీపీప‌రిస్థితి అలానే ఉంది. రాష్ట్రం లో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను నిర‌సిస్తూ.. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తిని డ‌మ్మీ చేయ‌డంపై ర‌గిలి పోతూ.. టీడీపీ పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తోంది. రైతులు స‌హా వివిధ సామాజిక వ‌ర్గాల‌ను కూడ‌గ‌ట్టి మ‌రీ ఇక్క‌డ రాజ‌కీయాలు చేస్తోంది. గ‌డిచిన వారం రోజులుగా ఇక్క‌డ టీడీపీ ఆధ్వ‌ర్యంలో రైతులు , వివిధ సంఘాల నాయ‌కులు కూ

తెలంగాణ మునిసి పోల్స్‌: భార్య‌లు, భ‌ర్త‌లు - బావ‌లు, మ‌ర‌ద‌ళ్లు - త‌ళ్లి, కూతుళ్లు..!
తెలంగాణ మునిసి పోల్స్‌: భార్య‌లు, భ‌ర్త‌లు - బావ‌లు, మ‌ర‌ద‌ళ్లు - త‌ళ్లి, కూతుళ్లు..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల బరిలో చిత్ర విచిత్రాలో చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల బావ‌లు మ‌ర‌ద‌ళ్లు పోటీ ప‌డుతుంటే.. మ‌రి కొన్ని చోట్ల భార్య‌, భ‌ర్త‌లు పోటీ చేస్తున్నారు.. కొన్ని చోట్ల త‌ళ్లి, కూతుళ్లు కూడా కౌన్సెల‌ర్లు గా రంగంలో ఉన్నారు. చాలా వార్డుల‌లో అధికార టీఆర్ఎస్‌, విప‌క్ష కాంగ్రెస్ పార్టీల నుంచి భార్య‌, భ‌ర్త ఇద్ద‌రూ కూడా ఎన్నిక‌ల సంగ్రామంలో ఉన్నారు. ప‌రిధి త‌క్కువుగా ఉండ‌డం.. పోటీ చేసేందుకు ఆర్థిక‌, అంగ బ‌లాల ప‌రంగా స‌రైన అభ్య‌ర్థులు లేక‌పోవ‌డంతో ఇలా కుటుంబ స‌భ్యులే పోటీ చేయాల్సిన ప‌

తెలంగాణ మునిసి పోల్స్ : యుద్ధానికి ముందే చేతులెత్తేసిన ప‌రాక్ర‌మ వీరులు...?
తెలంగాణ మునిసి పోల్స్ : యుద్ధానికి ముందే చేతులెత్తేసిన ప‌రాక్ర‌మ వీరులు...?

తెలంగాణ‌లో జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో విప‌క్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు యుద్ధానికి ముందే చేతులు ఎత్తేశారు. కీల‌క నేత‌లు చేతులు ఎత్తేయ‌డంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేస్తున్న అభ్యర్దులు అనాథులుగా మారారు. తెలంగాణ‌లోని పెద్ద జిల్లాల్లో ఒక‌టి అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట, జడ్చర్ల మినహిస్తే 17 మున్సిపాల్టిలో కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై పోటి చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించే నాయకులు ఎవరు లేకపోవడంతో అక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థులు బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం

టీఆర్ఎస్ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతోన్న మ‌రో నేత‌... మంత్రులు ఫ‌రేషానే...?
టీఆర్ఎస్ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతోన్న మ‌రో నేత‌... మంత్రులు ఫ‌రేషానే...?

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ రాజ‌కీయాల‌పై గురిపెట్టిన‌ట్లు స‌మాచారం. కేసీఆర్‌కు ప్ర‌ధాన అనుచ‌రుడిగా ముద్ర‌ప‌డిన ప‌ల్లా మొద‌టి నుంచి వ‌రంగ‌ల్ రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాల‌ని ప్ర‌య‌త్నం సాగిస్తున్నారు. కానీ అవ‌కాశం ల‌భించించ‌లేదు. అన్నీసీట్లు భ‌ర్తీ కావ‌డంతో పాటు అంతా స్థానికులే కావ‌డంతో అధిష్ఠానం కూడా టికెట్ ఇచ్చే దుస్సాహ‌సం చేయ‌లేదు. అయితే 2021 లేదా 2022లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌టంతో అసెంబ్లీ స్థానంపై క‌ర్చీప్ వేయాల‌ని ప‌ల్లా యోచిస్తున్న‌ట్లు స‌మ

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...