గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర పాల‌క సంస్థ‌కు జ‌రుగుతోన్న ఎన్నిక‌ల్లో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 10 మంది రౌడీ షీట‌ర్లు పోటీ చేస్తున్నారు. న‌గ‌రంలో మొత్తం 66 డివిజ‌న్లు ఉన్నాయి. ఈ డివిజ‌న్ల నుంచి వివిధ పార్టీల త‌ర‌పున మొత్తం 10 మంది వ‌ర‌కు రౌడీ షీట‌ర్లు ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. వీరిలో కొంద‌రు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తుంటే.. మ‌రి కొంద‌రు వివిధ రాజ‌కీయ పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. కొన్ని పార్టీలు రౌడీ షీట‌ర్ల‌కు టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో వారు పార్టీ మారి పోటీ చేస్తుంటే.. మ‌రి కొంద‌రు ఇండిపెండెంట్లుగా బ‌రిలో ఉన్నారు. వీరిలో దారుణాలు, అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన వారు కూడా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: