అసోంలో స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. గురువారం ఉద‌యం 10.30 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్ స‌మీపంలో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది. అయితే ఈ భూకంపం వ‌ల్ల ఎలాంటి ప్రాణ‌, ఆస్తిన‌ష్టం కానీ జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: