భారత దేశం కరోనా తో పోరాడుతుంది. మొదటి దశ కరోనా ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికి రెండవ దశలో మాత్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఆశించిన మేర ఫలితాలని ఇవ్వడం లేదు అనేది బహిరంగ రహస్యం. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగానే జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 19.18 కోట్ల (19,18,10,604) మంది టీకాలు వేయించుకోగా మొదటి డోసు ను 14.91 కోట్ల (14,91,41,874) మంది అలాగే రెండవ డోసు ను 4.26 కోట్ల (4,26,68,730) మంది వేయించుకున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: