ఆంధ్రులంతా కోరిన మేర‌కు..ఒక ఉద్య‌మం. శ్ర‌మ‌శ‌క్తి అంతా ఏకం అయిన మేర‌కు ఒక ఉద్య‌మం..మేం పిడికిలి బిగిస్తే మీరు అందుకు మ‌ద్దతు ప‌ల‌కాలి..మేం ప్రాణాలు కోల్పోతే మా కుటుంబాల‌నూ మీరే ఆదుకోవాలి..ఇవి జీవ‌న్మ‌ర‌ణ పోరాటాలు..మీరు మాట్లాడండి...


- విశాఖ కార్మిక సంఘం

 


ఢిల్లీలో మాట్లాడేవారు ఢిల్లీలోనే మాట్లాడితే ఎలా? విశాఖ‌కూ రావాలి?ఆస్తుల అమ్మకం అడ్డుకోకుంటే ఇక్క‌డ ప్ర‌తినిధులకు మాట్లా డే హ‌క్కు రేపుంటుందా?ఉద్య‌మం కోరుకుంటుంది మీరు రావాల‌ని.. జ‌గ‌న్ సర్ మీరు రావాలి అని.. రాకుంటే ఒప్పేదే లేదు..అని చె బుతోంది..స్టీల్ ప్లాంట్ కార్య‌వ‌ర్గం..ఈ నేప‌థ్యంలో ఉద్య‌మాల గ‌డ్డ‌పై మ‌రో ఉద్య‌మం ఊపిరి పోసుకుంది..మా అంద‌రి నినాదం.. స్వ ప్నం..విశాఖ స్టీలు ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవ‌ డ‌మే అని గొంతెత్తింది. విశాఖ దారుల్లో ఈ ప్ర‌యాణం ఆగ‌ద‌ని., పోరాడి తెచ్చు కు న్న ప్లాంటు ప‌రాయి చేతికి చిక్క‌నివ్వ‌మ‌ని  పేర్కొం ది. విశాఖ స్టీల్ ను ప్ర‌యివేటీక‌ర‌ణ చేసేందుకు జ‌రుగుతున్న అన్ని ప్రయత్నా లూ అడ్డుకోవాల‌ని ఇవాళ సీపీఎం పిలుపునిచ్చింది. అదేవిధంగా మ‌రికొన్ని కార్మిక సంఘాలు ప్లాంట్ అడ్మిన్ ఆఫీసు ఎదుట బైఠా యించి త‌మ నిర‌స‌న‌లు తెలియ‌జేశాయి. సీఎం జ‌గ‌న్ త‌మ‌తో క‌లిసిరావాల‌ని కోరింది...సంబంధిత కార్య‌వ‌ర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: