తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా బాగు చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. సారవంతమైన సాగు భూమి, పుష్కలంగా నీరు, కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్న మన దేశం.. ప్రపంచానికే అన్నం పెట్టాలి కానీ.. అది వదిలి మనమే పిజ్జాలు, బర్గర్లు తినడం అంటే అవమానకరమని కేసీఆర్ అన్నారు. దేశంలోని వనరులన్నీ వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతామని కేసీఆర్ అన్నారు.