వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై బూతులతో విరుచుకుపడ్డారు. ఆదాయపన్నుశాఖను మేనేజ్ చేయడానికి చంద్రబాబు బీజేపీ సంక నాకొచ్చా అని ప్రశ్నించారు. ఐటీ కేసుల కోసం చంద్రబాబు మోడీ కాళ్లు పట్టుకోవచ్చు.. అమిత్ షా ది ఇంకేదో నాకొచ్చు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేద‌ని మాజీ మంత్రి కొడాలి నాని నిలదీశారు.

చంద్రబాబు రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడని.. దొంగ చట్టాలను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బుని ఎలా దోచుకోవాలో? ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి అంటూ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఎప్పుడూ సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లాడని.. కొత్త పొత్తులు పెట్టుకోలేదన్న ఆయన.. బీజేపీని వాటేసుకుంటాడని.. కాంగ్రెస్ పార్టీతో కలుస్తానంటాడని... ఏ ఎండకు ఆ గొడుగు పడతాడని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: