తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కాంగ్రెస్ పార్టీకీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పార్లమెంట్ లో కమ్యూనిష్టు నాయకులు ఉండాలన్న నారాయణ... గడిచిన పదేళ్లలో బీజేపీ జనగణన చేపట్టలేదని, పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ పరం చేశారని ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లను రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.