ఇండియా చైనా ల మధ్య యుద్ధం చాల రోజులనుంచి జరుగుతుంది.. సరిహద్దు కారణంగా గత కొన్ని రోజులుగా చైనా తో భారత్ కి ఉన్న విభేదాల సంగతి తెలిసిందే.. భారత్ కు ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది గుంటనక్క చైనా.. ఇప్పటికే కరోనాద్వారా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న దేశంగా గా ఉన్న చైనా తమ దేశంలో కరోనా ని ఆపి ఇతర దేశాల్లో విస్తరింప చేస్తుందని ఆరోపణలు ఎదురుకుంటుంది.. ఇక ఇండియా తో లేని సున్నం పెట్టుకుని వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తుంది..