దసరా , దీపావళి పండుగలు వచ్చాయంటే ప్రజలను ఆకర్షించడానికి కంపెనీ వాళ్ళు కూడా కొత్త ఆఫర్లును అందు బాటు లోకి తీసుకొస్తారు.. ఈ మేరకు వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. అలాంటి వాళ్ళు ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగొలు చేసుకోవచ్చు అని అంటారు.. కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. వెహికల్ రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అయితే అన్ని రకాల వాహనాలకు ఇది వర్తించదు. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ ఆఫర్ కూడా కొన్ని వాహనాలకు మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు...

కొనుగోలు చేసిన వాహనాలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ EV లకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు బెనిఫిట్ అనేది కేవలం ఢిల్లీలో మాత్రమే అందుబాటు లో ఉండనుంది. అది ఇక్కడ ఇంకా రాలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. వీటితో పాటుగా అక్కడ వాహనాలు కొనుగోలు చేసిన వారికి నగదు బహుమతి కూడా అందిస్తున్నారు. అయితే వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లో ఉండే బుక్ చేసుకోవచ్చునని చెప్తున్నారు..

ఢిల్లీ లో ప్రస్తుతం కాలుష్యం ఎక్కువగా పెరగడం వల్ల ఆయా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు కస్టమర్లకు బెనిఫిట్స్ అందిస్తోంది. ev. delhi.gov.in వెబ్‌సైట్ ద్వారా నేరు గానే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయవచ్చు.. ఈ వెబ్ సైట్ లో 100 కంపెనీలు ఉన్నాయని పేర్కొన్నారు.ఢిల్లీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందట.. ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. కాగా టాటా మోటార్స్ దగ్గరి నుంచి మహీంద్రా వరకు పలు కంపెనీలు వాటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కస్టమర్లకు అందుబాటు లో ఉంటాయి. మన దేశం లో కూడా ఇలాంటి ఆఫర్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: