ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఇండియా ఎప్పటికప్పుడు వినియోగదారులను పెంచుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఏ బ్యాంక్ ఇవ్వని ఆఫర్లను అందిస్తున్నారు. ఇప్పటికే చాలా రకాల బెనిఫిట్స్ ను అందించిన ఈ బ్యాంక్ ఇప్పుడు మరొక సువర్ణ అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తుంది. పెళ్లి చేసుకొనే వాళ్లకు చక్కటి అవకాశాన్ని అందిస్తుంది. అదేంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..


పెళ్లి చేసుకోవాలని అనుకునేవారికి ఇప్పుడు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పైగా మీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు ఎస్బీఐ నుండి గుడ్ న్యూస్. మీకు ఒక ఆప్షన్ అందుబాటు లో ఉంది. ఎస్‌బీఐ నుంచి సులభం గానే రుణం తీసుకోవచ్చు.పెళ్లి చేసుకోవాలంటే భారీ మొత్తం లో డబ్బులు కావాలి. పైగా మళ్ళీ తిరిగి రావు. పైగా ఈతరం అంతా కూడా పెళ్లిని ఎంతో బాగా చేసుకోవాలని, అది కూడా నచ్చిన ప్రదేశాల్లో చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మరి కొందరు అయితే డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకోవాలని అనుకుంటున్నారు..


ఇప్పుడు ఇలాంటి పెళ్లికి మంచి డిమాండ్ ఉంది.అయితే ఇలా గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించే వారికి దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఆప్షన్ ను అందిస్తుంది.మీకు లోన్ కూడా వస్తుంది. పెళ్లి చేసుకోవాలని భావించే వారు ఎస్‌బీఐ నుంచి లోన్ పొందొచ్చు.చౌక వడ్డీకే లోన్ ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతోంది. యోనో యాప్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ కనుక బాగుంటే లోన్ ఇంకా త్వరగా వస్తుందని బ్యాంక్ అధికారులు అంటున్నారు.యోనో యాప్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఋణం వస్తుంది. కాబట్టి ఇలా ఈజీగా లోన్ పెట్టుకుని వచ్చిన డబ్బు తో మీరు కల కన్న విధంగా పెళ్లి చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: