ప్రతి ఏడాది ఎంతో సంతోషంగా అన్నకు రాఖీ కట్టే వారు ఆ చెల్లెలు. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఇక అన్నయ్యకు రాఖీ కట్టాలని అనుకున్నారు. ఇక ఇటీవలే రక్షాబంధన్ పురస్కరించుకొని ఇక అన్నయ్యకు రాఖీ కట్టాడనికి వెళ్లారు చెల్లెళ్లు . ఇక అన్నయ్య ఎంతో సంతోషంగా తమకు స్వాగతం పలుకుతాడూ అని అనుకున్నారు. కానీ ఇంటికి వెళ్లేసరికి ఇక ఆనందంగా రాఖి కట్టించుకోవలసిన అన్న శవమై కనిపించడంతో ఇక ఆ చెల్లెల్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనుకోని విషాద ఘటన తో ఏకంగా అరణ్యరోదనగా విలపించారు.
ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా మాడుగుల పల్లి లో వెలుగులోకి వచ్చింది. రాఖీ కట్టేందుకు వెళ్లిన అన్నయ్య క్షణాల ముందు చనిపోయాడు అని తెలియడంతో అక్కాచెల్లెళ్ల మనసు పగిలిపోయింది. దీంతో ఇక అన్నయ్య మీద పడి భోరున విలపించారు. మల్లిపూడికి చెందిన లక్ష్మయ్యకు ఐదుగురు చెల్లెలు ఉన్నారు ప్రతి యేటా ఇక అన్నయ్యకు ఎంతో ఆనందంగా రాఖీ కడుతూ ఉంటారు చెల్లెల్లు. ఇక ఈ ఏడాది కూడా అన్నయ్య కు ఆనందంగా రాఖీ కట్టేందుకు వెళ్లగా నిమిషాల ముందే అన్నయ్య ప్రాణాలు వదిలాడు. దీంతో ఇక మరణించిన అన్నను చూసి అరణ్యరోదనగా విలపించారు చెల్లెల్లు. అన్న శవాని కి రాఖీ కట్టారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి