భార్యా భర్తల బంధం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి నమ్మకం పోతే మాత్రం మళ్ళీ రాదు. శారీరకంగా ,మానసికంగా ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉండాలి. లేదంటే గొడవలు జరుగుతాయి. ఈ సందర్భం లో భర్త నీచపు ఆలోచనలు కూడా చేస్తాడు. తన వక్ర బుద్దిని బయట పెడతాడు.కట్టుకున్న భార్య అనే సంగతి పూర్తిగా మర్చిపోయి విచక్షణా రహితంగా మారతాడు.. కక్ష్య పెంచుకొని రాక్షసులుగా మారథారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. భర్త కట్టుకున్న భార్య పై అతి దారుణంగా ప్రవర్థించాడు. నీచపు ఆలోచన చేసి భార్యను అనేక హింసలకు గురిచేశాడు. అంతటి తో ఆగక వక్ర బుద్దిని బయట పెట్టాడు..ఫ్రెండ్స్ తో కలిసి భార్యను అతి కిరాతకంగా ప్రైవేట్ పార్ట్ ల పై కాల్చి అత్యాచారం చేశాడు. అందరు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం తో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజంగానే దారుణం. పెళ్ళాం పై ఇలా ప్రవర్థించాడు. ఆ మహిళా పరిస్థితి తెలుసుకున్న కొందరు కంటతడి పెడుతూన్నారు.భార్య ప్రైవేట్ పార్ట్ పై కాల్చుతూ ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసాడు. తన భర్త తో పాటుగా మరో నలుగులురు ఆమె పై అతి దారుణంగా రేప్ చేశారు.వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఇండోర్‌ లో వెలుగు చూసింది.మ్యాట్రిమోనియల్ సైట్‌లో చూసి తర్వాత వివాహం చేసుకుంది. అయితే అతడికి అప్పటికే పెళ్లి విషయాన్ని గొప్యంగా ఉంచాడు. అప్పటి నుంచి నరకాన్ని చూపించారు. తన ఫ్రెండ్స్ తో కూడా స్పెండ్ చెయాలని కోరాడు.ఫాంహౌజ్లో ఆమెను బంధించాడు. ఈ క్రమంలో తన భార్త, అతని స్నేహితులు కలిసి అత్యచారానికి పాల్పడ్డారని, రాక్షసులుగా ప్రవర్థించారని, అంతటి తో ఆగకుండా తన ప్రైవేట్ పార్ట్ ల పై సిగరెట్ లతో కాల్చి నరకాన్ని చూపించాడని వాపొయింది. కట్టుకున్న భర్తే తన పాలిట కాల యముడు గా మారడం అమానుషం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: