ఇటీవల కాలంలో ఎవరూ కూడా కట్టకుండా బంధానికి అస్సలు విలువ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే క్షణకాల సుఖం కోసం పరాయి వ్యక్తుల మోజులో పడిపోతూన్నా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పు అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఎందుకో తమని తాము కంట్రోల్ చేసుకోలేక పోతున్న జనాలు నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి ఏకంగా కట్టుకున్న వారిని మోసం చేయడమే కాదు కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.


 ఇలా ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాల నెపంతో  విడిపోతున్న భార్యాభర్తల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ యువకుడితో ఆంటీ ఎఫైర్ పెట్టుకుంది. దీంతో అనుమానం వచ్చి కొన్నాళ్ల నుంచి భార్య పై కన్నేసి ఉంచిన భర్త ఇటీవలే ప్రియుడితో భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో మొబైల్ లో వీడియోలు రికార్డ్ చేసి ఆమె బండారాన్ని బయట పెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని తన్నై గ్రామంలో వెలుగులోకి వచ్చింది.  గ్రామంలో విజయ్ అనే యువకుడు నివాసముంటున్నాడు.


 అతనికి రాజేశ్వరి అనే యువతితో  వివాహం జరిగింది. అయితే పెళ్లి అయి రెండు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. ఇదే సమయంలో రాజేశ్వరికి ఇంటి పక్కనే ఉన్న రాజేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం అక్రమ సంబంధం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక విజయ్ లేని సమయంలో రాజేష్ తరుగుతూ ఇంటికి వస్తూ రాజేశ్వరి తో రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు. ఇక భార్యపై అనుమానం వచ్చిన విజయ్ రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. ఆ తర్వాత రాజేశ్వరి ప్రియుడితో ఏకాంతంగా గడిపిన వీడియోలను రికార్డ్ చేసి ఇక ఊరు పెద్దలకు చూపించి విడాకులకు అప్లై చేసాడు. కాగా దీనిపై కోర్టులో విచారణ జరుగుతున్న ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: