ఆడవాళ్ళూ ఒకప్పుడు నోట్లో మాట రాకుండా ఉండేవాల్లు..కానీ ఇప్పుడు వారి సుఖ సంతోషాల కోసం ఎంథకైన తెగిస్తున్నారు.ఏదైనా చేసే ముందు ఆలోచించడం లేదు.. చెయలనుకుంటే అది చేస్తారు.తర్వాత తప్పు తెలుకుసుకుని బాధ పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారు. భర్త, అత్తమామ అంటే గౌరవం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. కొందరు మహిళలు వివాహం అయ్యాక కూడా పుట్టింటిపై ఉన్న ప్రేమతో ఎల్లప్పుడూ అక్కడే ఉండాలని లేదా వీలు దొరికినపుడల్లా పుట్టింటికి వెళ్లాలని ఆలోచిస్తుంటారు.


అందుకోసం అత్తమామ, భర్తతో వారిస్తుంటారు. వారు వద్దంటే గొడవపెట్టుకోవడానికి సిద్ధపడుతారు. ఈ క్రమంలోనే ఓ వివాహిత తన పుట్టింటికి వెళ్లడం వద్దన్నందుకు అత్తమామ తో గొడవ పెట్టుకుంది. వాగ్వివాదం కాస్త కాసేపటికి భౌతికంగా దాడులు చేసుకునే వరకు వెళ్లింది.తీరా ఆగ్రహంతో ఊగిపోయిన కోడలు మామను కిందపడేసి దాడి చేయడమే కాకుండా కత్తితో అతని మర్మాంగాలు కోసి పడేసింది. అతను గట్టిగా అరవడం తో చుట్టుపక్కల వారు వచ్చిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని భర్త వచ్చేవరకు బంధించి ఉంచారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్లో ఆలస్యంగా వెలుగు చూసింది


అసలు విషయానికొస్తే.. బెంగాల్ రాష్ట్రం మైనా లోని తూర్పు పీఎస్ పరిధిలో శిఖా అనే మహిళ కుటుంబం ఉంటుంది. ఇటీవల ఆమెకు వివాహం జరిగింది. భర్త అత్తమామల తో కలిసి నివసిస్తోంది. అయితే, శిఖాకు పుట్టింట్లో ఉండాలని కోరిక.. ఎప్పుడూ పేరెంట్స్‌తో మాట్లాతుండేది. తండ్రి మటన్ తీసుకొచ్చి రమ్మనడంతో భర్తకు ఫోన్ చేసి వెళ్తానని చెప్పింది. అతను వద్దు.. చికెన్ తెస్తాను అని చెప్పాడు. దీంతో అత్తమామల తో గొడవ పెట్టుకుని చివర కు మామ మర్మాంగాలు కోసేసింది. పోలీసులు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.. ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: