అయితే పక్కనే మహిళా ప్రయాణికులు ఉన్నారు అన్న విషయం కూడా పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఏదో వీడియోలు చూస్తూ ఇక హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ తథాంగాన్ని మొత్తం అదే మెట్రో రైల్ లో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి వీడియో తీసి దీనికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. దాదాపు 5 నిమిషాల పాటు ఇలా మొబైల్ చూస్తూనే హస్తప్రయోగం చేసుకుంటూ కనిపించాడు సదరు యువకుడు.
ఇక హస్తప్రయోగం చేసిన తర్వాత తనకేం తెలియదు అన్నట్లుగానే తీరిగ్గా కూర్చున్నాడు. అయితే మెట్రో ట్రైన్ లో ఇలాంటి తరహా ఘటన జరగడం సంచలనగా మారిపోయింది. ఇక మెట్రో ట్రైన్ లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు అని చెప్పాలి. గతంలో ముంబైలోని పరేల్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారంపై ఒక వ్యక్తి హస్త ప్రయోగం చేస్తున్న వీడియో కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో తొమ్మిది సెకండ్లు మాత్రమే ఉంది. ఈ చిన్న వీడియో చూస్తేనే అతను ఎంత నీచంగా ప్రవర్తించాడో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.