ఏంటో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే బాధ్యతగా ఉండాల్సిన వారే చివరికి నీచమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా గ్రామాలలో ఉండే ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లడం చూస్తూ ఉంటాం.

 ఈ క్రమంలోనే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా తమ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు మంచి వైద్యం అందించి చికిత్స చేస్తూ ఉంటారు.  అయితే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ మాత్రం అలాంటిది కాదు.. పేషంట్లకు చికిత్స చేయడం ఏమో కానీ తెర వెనుక మాత్రం ఒక చీకటి వ్యాపారాన్ని నడుపుతుంది. పైకి ఆర్ఎంపీ డాక్టర్ని అందరికీ వైద్యం చేస్తాను అని గొప్పలు చెప్పుకుంటూనే లోపాలు మాత్రం నీచమైన పనులు చేస్తుంది. ఏకంగా చిన్నపిల్లలను అమ్మకానికి పెడుతూ వ్యాపారం చేస్తూ నీచమైన పని చేస్తుంది ఆర్ఎంపీ డాక్టర్. ఈ ఘటన ఇటీవల వెలుగులోకి రాగా మేడిపల్లి పోలీసులు ఈ ఆర్ఎంపీ డాక్టర్ను అరెస్టు చేశారు.

 అక్షర జ్యోతి ఫౌండేషన్ కు చెందిన మహిళలు తమకు ఆడపిల్లలు కావాలని కోరుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం  మున్సిపల్ కార్పొరేషన్ పరిధి.. రామకృష్ణ నగర్ లో ఆర్ఎంపి వైద్యులు శోభ రాణిని సంప్రదించారు. ఇక పాపము నాలుగున్నర లక్షలకు ఇప్పిస్తానని డాక్టర్ ఫోన్ ద్వారా చెప్పింది. పాపను కావాలనుకుంటున్న మహిళ ముందుగా పాప కోసం 10,000 అడ్వాన్స్ గా చెల్లించి పాప కోసం క్లినిక్ ఎక్కువ వచ్చింది. అయితే వేరే మహిళ అక్కడికి ఒక పాపతో వచ్చి వీరికి అప్పగించింది. దీంతో సంస్థ మహిళలు పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. పోలీసులు విచారించగా.. పిల్లలను పోషించడం కష్టమని తల్లి చెప్పడంతోనే మానవత్వంతో పిల్లలు లేని వారికి అమ్మాయిని విక్రయించానని ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి వివరణ ఇచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.ఏంటో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే బాధ్యతగా ఉండాల్సిన వారే చివరికి నీచమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా గ్రామాలలో ఉండే ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లడం చూస్తూ ఉంటాం.

 ఈ క్రమంలోనే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా తమ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు మంచి వైద్యం అందించి చికిత్స చేస్తూ ఉంటారు.  అయితే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ మాత్రం అలాంటిది కాదు.. పేషంట్లకు చికిత్స చేయడం ఏమో కానీ తెర వెనుక మాత్రం ఒక చీకటి వ్యాపారాన్ని నడుపుతుంది. పైకి ఆర్ఎంపీ డాక్టర్ని అందరికీ వైద్యం చేస్తాను అని గొప్పలు చెప్పుకుంటూనే లోపాలు మాత్రం నీచమైన పనులు చేస్తుంది. ఏకంగా చిన్నపిల్లలను అమ్మకానికి పెడుతూ వ్యాపారం చేస్తూ నీచమైన పని చేస్తుంది ఆర్ఎంపీ డాక్టర్. ఈ ఘటన ఇటీవల వెలుగులోకి రాగా మేడిపల్లి పోలీసులు ఈ ఆర్ఎంపీ డాక్టర్ను అరెస్టు చేశారు.

 అక్షర జ్యోతి ఫౌండేషన్ కు చెందిన మహిళలు తమకు ఆడపిల్లలు కావాలని కోరుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం  మున్సిపల్ కార్పొరేషన్ పరిధి.. రామకృష్ణ నగర్ లో ఆర్ఎంపి వైద్యులు శోభ రాణిని సంప్రదించారు. ఇక పాపము నాలుగున్నర లక్షలకు ఇప్పిస్తానని డాక్టర్ ఫోన్ ద్వారా చెప్పింది. పాపను కావాలనుకుంటున్న మహిళ ముందుగా పాప కోసం 10,000 అడ్వాన్స్ గా చెల్లించి పాప కోసం క్లినిక్ ఎక్కువ వచ్చింది. అయితే వేరే మహిళ అక్కడికి ఒక పాపతో వచ్చి వీరికి అప్పగించింది. దీంతో సంస్థ మహిళలు పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. పోలీసులు విచారించగా.. పిల్లలను పోషించడం కష్టమని తల్లి చెప్పడంతోనే మానవత్వంతో పిల్లలు లేని వారికి అమ్మాయిని విక్రయించానని ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి వివరణ ఇచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rmp