దీంతో నాటో సభ్యత్వ దేశాల్లోని 20దేశాలు వరకు ఇప్పుడు ఉక్రెయిన్ ను నాటో సభ్యత్వం ఉన్న దేశాల్లో జాయిన్ చేసుకోవాలంటూ, మేము ఉక్రెయిన్ కు తోడు ఉన్నామంటూ వాళ్ల చైర్మన్ కు లేఖ కూడా వ్రాసాయి అని తెలుస్తుంది. స్టోలెన్ బర్గ్ రిటైర్ అవ్వబోతున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారో ఇంకా తెలియలేదట. ఒక రకంగా ఇప్పుడు జెలెన్స్ కి వ్రాసిన ఈ లేఖ నాటో దేశాల సభ్యత్వ దేశాలలో ఒక చీలికను తెచ్చినట్లుగా తెలుస్తుంది.
ఇప్పుడు నాటో దేశాలలోని 11దేశాలు ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అదేంటంటే నాటో సభ్యత్వంలో ఉన్న ఏ దేశమైనా సరే దాని అంతర్గత వ్యవహారాలు మాత్రమే తప్ప దేశ భద్రత విషయంలో నాటోలో లేని ఏ దేశంతో నైనా సరిహద్దు వివాదం వచ్చిందంటే నాటోలోని దేశాలన్నీ కలిసి రంగంలోకి దిగాలి. నాటో దేశాలన్నిటి నుండి సైనికులను పంపించాలి. ఇప్పటికే సెర్బియా దగ్గర జరుగుతున్న యుద్ధంలో లక్ష వరకు సైన్యాన్ని మోహరించాల్సి వస్తుంది అని తెలుస్తుంది. ఈ విధంగా 11దేశాలు ఉక్రెయిన్ కు షాక్ ఇస్తున్నాయని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి