అమెరికా పద్ధతి ఏంటంటే, ఏ దేశమైనా అమెరికాకి కింద ఉండాలి, లేదంటే తొక్కి పడేస్తారు. వాళ్ళు ఇచ్చిందే మహా ప్రసాదంగా తీసుకోవాలి గానీ ఇంత ఎందుకు ఇచ్చావు అని తిరిగి అడగకూడదు. ఇది మనమే కాదు ఇజ్రాయిల్ చేసినా ఒప్పుకోదు. ప్రజాస్వామ్య దేశాలలో పూర్ణ ప్రజాస్వామ్యంగా ఉన్నామని చెప్పుకునే అమెరికా తమ దేశపు ఆధిపత్యం కోసం ఏ దేశంలోకైనా యుద్ధ విమానాలు పంపిస్తుంది. ఏ దేశంలో అయినా విధ్వంసాలు సృష్టిస్తుంది.


అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడ సౌండ్ వచ్చినా చంపేస్తుంది, తగలబెట్టేస్తుంది, యుద్ధం చేసేస్తుంది. ఎదురుదేశానికి ఆ హక్కు లేదంటుంది. భారత్ లోనే కాదు ఇజ్రాయిల్ లో కూడా అలానే చేస్తుంది. నెతన్యాహుకు వ్యతిరేకంగా జరుగుతున్న జ్యుడీషియల్ రిఫార్మ్స్ యాజిటేషన్స్ వెనుక అమెరికా ఉంది. సోరోస్ అమెరికాకు వ్యతిరేకంగా ఉండే ప్రజాస్వామ్య దేశాలను నాశనం చేస్తారు వాళ్ళు. చైనా రష్యా దేశాలు నియంత దేశాలు, మిలట్రీ దేశాలు ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు ఆధిపత్య దేశాలు, అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చెప్తే వినేవాడు ఎవడు ఉండడు, తాట తీసి లోపలేసి చంపేస్తారు.


కాబట్టి అక్కడ కుదరదు. కానీ ప్రజాస్వామ్య దేశాలైన భారత్, ఇజ్రాయిల్ లో విపక్షాలను అడ్డుపెట్టుకుని తీవ్రవాదులను కాపాడవచ్చు, నక్సలైట్లను కాపాడవచ్చు. అదే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిన పరిస్థితి. స్వయంగా ఇజ్రాయిల్ కు సంబంధించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో జరుగుతున్న నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు.


ఒక పక్కన అమెరికా ఇజ్రాయిల్ బంధాన్ని చెడగొట్టకుండా చూసుకునే ఉద్దేశంతో అక్కడ నెతన్యాహు సైలెంట్ గా ఉన్నాడు. కానీ సోరోస్ లాంటి సంస్థలే గత కొన్ని రోజులుగా మాయమైపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు, వాడే ఇట్లాంటివి చేస్తాడు. ఎందుకంటే ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తే సోరోస్ నైనా లేపి పడేస్తుంది ఇజ్రాయిల్. అట్లాంటి దశలో జరుగుతున్న వ్యవహారం ఇది.


మరింత సమాచారం తెలుసుకోండి: