అయితే తాజాగా మర్చిపోయిన కలలను తిరిగి గుర్తు చేసుకునే విధానం మీద పరిశోధనలు చేస్తున్నారని తెలుస్తుంది. తరచుగా వచ్చే కలలను నోట్ చేసుకోవడం లేదా, అవి ఎందుకు వస్తాయి అనే సందర్భంలో నిత్య జీవితంలో జరిగే బలమైన సంఘటనలను గుర్తు చేసుకోవడం ద్వారా ఆ కలలను గుర్తుపెట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ఆ సైంటిస్టుల అభిప్రాయం అని తెలుస్తుంది.
ఈ కలలు గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళు చెప్పే అంశాలే కొన్ని చిత్రంగా ఉన్నాయి. మొదటి పద్ధతిలోని అంశాలు.. 1. మెథడ్స్ ఆఫ్ లూసీ డ్రీమ్, 2. వేక్ ఇనీషియేటెడ్ లూసీ డ్రీమింగ్, 3. లైడౌన్ అండ్ రిలాక్స్ అంటిల్ యు రీచెడ్ ది హాఫ్ డ్రీమ్ స్టేట్. ఇవి వీళ్లు ఇచ్చినటువంటి రిపోర్టులో సూచించనటువంటి అంశాలు.
రెండో పద్ధతికి వచ్చేటప్పటికి ఏ ఫామ్ ఆఫ్ మెంటల్ ట్రైనింగ్ వేర్ యు ట్రయిన్డ్ టు నోటీస్ యువర్ అవేర్నెస్. అలాగే సెట్ ఏన్ అలారం ఫర్ ఫైవ్ అవర్స్ & వేకప్, ఎంజాయింగ్ ఏ క్వైట్ యాక్టివిటీ లైక్ రీడింగ్. ఫాల్ బ్యాక్ ఏ స్లీప్. మరోవైపున ఐడెంటిఫై ఏ డ్రీమ్, ఫాల్ ఏ స్లీప్, థింకింగ్ అబౌట్ ఇట్, ద నెక్స్ట్ టైం ద సేమ్ డ్రీమ్ వాంట్ టు రిమెంబర్ దట్ ఐయామ్ డ్రీమింగ్. కీప్ ఏ డ్రీమ్ జర్నల్ అంటూ వీళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు ఇవి. ఇలా కలలను గుర్తుపెట్టుకోవచ్చు అంటున్నారు వాళ్లు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి