నాటో ఇప్పుడు తన అనుబంధ సంఘంలో చేరమని భారత్ దేశాన్ని బ్రతిమలాడుతున్నట్లుగా  సమాచారం. ఏదైనా ఒక దేశం నాటోలో  చేరడానికి ఒక రూల్ ఉంటుందట. నాటో ప్లస్ లో చేరడానికి ఒక రూల్ ఉంటుందట. నాటోలో చేరాలనుకుంటే మన దేశాలతో పాటు, పక్క దేశాలకు సమస్య వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి పోరాడాలని ఒక నిబంధన ఉంది.


అదే నాటో ప్లస్ లో చేరితే మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాటో దేశాలన్నీ కలిసి సహాయం చేస్తాయి. ఇక్కడ సహాయం అంటే నాటు ప్లస్ లో ఉన్న దేశానికి ఏదైనా సరిహద్దు సమస్య వచ్చినప్పుడు ఆయుధాలను సమకూర్చడం, అలాగే ఆర్థిక సహాయం చేయడం లాంటివి అని సమాచారం. జపాన్, ఆస్ట్రేలియా ఆల్రెడీ ఈ నాటో ప్లస్ లో చేరాయని సమాచారం. అయితే భారత్ ను కూడా నాటో ప్లస్ లో చేరమని నాటో బ్రతిమలాడుతున్నట్లుగా తెలుస్తుంది.


అయితే భారత్ ను  నాటో ప్లస్ లో చేరమని ఎంత ఒత్తిడి తెచ్చినా నరేంద్ర మోడీ ఒప్పుకోలేదని అంటున్నారు. జపాన్ ని, ఆస్ట్రేలియాని, అలాగే భారతదేశాన్ని కూడా నాటో ప్లస్ లో చేర్చుకోవాలని అనుకున్నారట. అయితే భారత్ తప్ప ఆ రెండు దేశాలు ఆల్రెడీ నాటో ప్లస్ లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అలాగే ఈ రెండు రోజుల సదస్సులో నాటోకు సంబంధించిన లైజనింగ్ ఆఫీస్ అంటే కార్యకలాపాల కార్యాలయం జపాన్ లో పెట్టాలని అమెరికా భావించినట్లు సమాచారం.


అమెరికా ఈ కార్యాలయాన్ని జపాన్ లో పెట్టడం ప్రాన్స్ కు నచ్చడం లేదని అంటున్నారు. తన దగ్గర లేనటువంటి ఆయుధాలను ఈ కార్యాలయం పెట్టడం ద్వారా అంది పుచ్చుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా ఇలా అనుకుంటూ ఉంటే  జపాన్ తన దగ్గర కూడా ఆయుధాలు కొనాలని ప్రాన్స్ భావిస్తుందట. అలాగే  నాటోలో జరిగిన రెండు రోజుల సమావేశంలో చైనాని నాటోలో చేర్చుకోవాలని తీర్మానం జరిగినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: