హైదరాబాద్ లోని SBI క్యాప్ సెక్యూరిటీస్ సంస్థ హోం లోన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సేల్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

 

 

ఎంపికైన వారికి నెలకు రూ. 10000 నుంచి 14000 వరకూ జీతం ఉంటుంది. దీనికి అదనంగా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు ఈఎస్‌ఐ, పీఫ్ సౌకర్యం కూడా ఉంటుందని నిర్వహాకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు.. sridharreddy875@gmail.com కు తమ రెజ్యూములు పంపించవచ్చని తెలిపారు.

 

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: