తెలంగాణలోని నిరుద్యోగులకి హై కోర్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ హైకోర్టు లో ఉద్యోగాల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే. పలు కారణాల ద్వారా , కరోనా వైరస్ ప్రభలిన నేపధ్యంలో ఎంతో మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోలేక పోయారు. లాక్ డౌన్ కారణంగా అభ్యర్ధులని దృష్టిలో పెట్టుకున్న  హైకోర్టు ఇప్పుడు ఈ ఉద్యోగాల తుది గడువుని పెంచింది..15-05 -2020 వరకూ అభ్యర్ధులు దరఖాస్తులు పంపవచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాలోకి వెళ్తే..

IHG

పోస్టల వివరాలు : సివిల్ జడ్జ్

మొత్తం పోస్టుల సంఖ్య :   87

నేరుగా అంటే డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేవి  : 70

ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేసే పోస్టులు : 17

 

అర్హత : ఏదైనా గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుంచీ న్యాయశాస్త్రంలో డిగ్రీ అలాగే మూడేళ్ళు  అడ్వకేట్ గా పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు  : 25-35 ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితి కూడా ఉంటుంది.

 

దరఖస్తు ఫీజు : ఓసీ, బీసీ అభ్యర్దులకి రూ. 1000 , మిగిలిన అభ్యర్దులకి రూ.500

పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

దరఖాస్తు చివరితేదీ : 15-05 -2020

 

నోటిఫికేషన్ కోసం 

http://hc.ts.nic.in/documents/reccell_14_2020_02_20_17_24_24.pdf

 

దరఖస్తు చేయడం కోసం

http://tshc.gov.in

మరింత సమాచారం తెలుసుకోండి: