గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ స్థిరంగా కొనసాగుతోంది. మునుపటి ధరలతో పోల్చి ధరలు తగ్గాయనే చెప్పవచ్చు. దీంతో పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,820కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,320కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,320 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.51,400, 22 క్యారెట్ల ధర రూ.47,120కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,020. 24 క్యారెట్ల ధర రూ.50,220 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరిగానా వెండి ధర మాత్రం స్థిరంగా నిన్నటి నుంచి స్థిరంగా ఉంది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.59,000గా ఉంది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.53,040కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.48,620కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.59,000గా ఉంది. గత కొంత కాలంగా వెండి భారీగా పెరుగుతూ స్థిరంగా కొనసాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి