Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kallamadi Suma

Email: [email protected]

Mobile: 8618182828

అబ్బో.. ఈ యువ దర్శకుడు విజయ్ దగ్గర బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..!
అబ్బో.. ఈ యువ దర్శకుడు విజయ్ దగ్గర బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..!

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో విజయ్ క్రేజీ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. అయితే విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఈ ఫైటర్ కథ పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావి

వావ్.. ఇంకో మూడు రోజుల్లో కనువిందు చేయనున్న సూపర్ మూన్..!
వావ్.. ఇంకో మూడు రోజుల్లో కనువిందు చేయనున్న సూపర్ మూన్..!

చీకటి పడిన తర్వాత ఆకాశంలో చంద్రుడిని చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూట చిన్న పిల్లలకు అన్నం తినిపించడానికి తల్లులు చంద్రుడినే చూపిస్తారు. ఇక పెద్దలకు కూడా పౌర్ణమి రోజున నిండు చంద్రుడిని చూస్తే మనసు పులకరించిపోతుంది. అంతే కాకుండా ఈ మధ్య కొత్తగా పేర్లు పెట్టిన బ్లడ్ మూన్, సూపర్ మూన్ లు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. మరో మూడు రోజుల్లో సూపర్ మూన్ మనల్ని అలరించనుంది. చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ఎక్కువ ప్రకాశవం

కరోనా పై యుద్ధం : తెలుగు సినిమా జర్నలిస్ట్ లకి వాళ్ళు చేసిన సహాయం తెలిస్తే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే..!
కరోనా పై యుద్ధం : తెలుగు సినిమా జర్నలిస్ట్ లకి వాళ్ళు చేసిన సహాయం తెలిస్తే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే..!

చైనాలో పుట్టిన కోవిడ్-19 ప్ర‌పంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ఈ రక్కసి బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి లాక్‌డౌన్ ప్ర‌కటించిన తర్వాత ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాల్సిన పరిస్థితి. చాలా మందికి ఏం చేయాలో తెలియ‌క అయోమ‌య స్థితిలో అంద‌రూ ఉండిపోయారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందినవారు, మీడియా రంగానికి చెందినవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా తెలుగు సినిమా 24 క్రాఫ్ట్‌ల‌కి CCC ద్వారా సినీ పెద్ద‌లు అండ‌గా నిలిచారు. కానీ 24 /7 ఒక్కరోజు

ఏప్రిల్ 3 8 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..!
ఏప్రిల్ 3 8 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..!

కొద్ది రోజుల క్రితం 142 సిఐఎస్ఎఫ్ జవాన్లని క్వారంటైన్ లో ఉంచగా... నిన్న నలుగురికి కరోనా పాజిటివ్ అని పరీక్షలలో తేలగా... ఈరోజు 11 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సిఐఎస్ఎఫ్ ఉన్నత అధికారులు వెల్లడించారు. ముంబై నగరంలోని ఓ ఎలక్ట్రిక్ సప్లై బ్రాంచ్ లో పనిచేసే ఓ ప్రభుత్వ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని తేలగా... తన సహోద్యోగులందరిని క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు మొత్తం 4 కొత్త కేసులు నమోదు కాగా... వారు 75, 70, 26, 23 ఏళ్ల వ్యక్తులని సమాచారం. ఈ నలుగుర

ఏప్రిల్ 3 7 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..
ఏప్రిల్ 3 7 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..

తాజాగా 5 కొత్త కరోనా కేసులు జమ్మూ అండ్ కాశ్మీర్ లో నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 75 కి చేరుకుంది. అస్సాం రాష్ట్రంలో 3 కొత్త కేసులు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 17 కి చేరుకుంది. ఒడిశా సర్కార్ ఈ రోజు రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు కటక్, భువనేశ్వర్, భద్రక్ లలో అత్యంత కఠినమైన లాక్ డౌన్ కొనసాగనున్నదని ప్రకటించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీలో ఇప్పటి వరకు ఐదుగురు కోవిడ్ 19 వ్యాధి లక్షణాలతో చనిపోయారని... నలుగురు గతంలో చనిపోగా... ఒక్కరు మాత్రం త

బుడుగు : పిల్లల పెంపకం విషయంలో తల్లితండ్రులు చేసే తప్పులు ఇవే.. !
బుడుగు : పిల్లల పెంపకం విషయంలో తల్లితండ్రులు చేసే తప్పులు ఇవే.. !

Ggపిల్లల పెంపకం విషయంలో తల్లి తండ్రులు చాలా జాగ్రత్తలు వహించాలి.. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగునా !! అనే సామెత అర్ధం తెలుసా చిన్న వయసులో ఉన్నపుడు మాట వినని వాళ్ళు పెద్దయ్యాక మాట వింటారా అని.పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు,అల్లరి చేస్తున్నప్పుడు, మారాం చేస్తున్నప్పుడు అరుస్తూ,కోప్పడుతూ, అనే మాటలు వాళ్ళ సున్నితమైన మనసుల్ని గాయం చేస్తాయి. అలాగే పిల్లలు ఎమన్నా కావాలని అడిగినపుడు వద్దు అని చెబుతూఉంటాము . మనం చెప్పే అన్ని మాటల్లో ' వద్దు ' అనే సంకేతం పిల్లలకు కనిపిస్తుంది.ఆ సంకేతం పిల్లలకు అస్సలు ఇష

మహిళలకు గుడ్ న్యూస్... జన్ ధన్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బులు..
మహిళలకు గుడ్ న్యూస్... జన్ ధన్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బులు..

ప్రస్తుతం  కరోనా వైరస్ ను  తరిమి కొట్టడానికి  కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా  లాక్ డౌన్ అమలులోకి తీసుకోని వచ్చింది. దీనితో పేద, మధ్య తరగతి  కుటుంబాలపై చాలా ప్రభావం కనిస్తుంది. ఈ ప్రభావాన్ని అరికట్టేంద్దుకు కేంద్ర సర్కార్ వారికీ తగిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్ ధన్ ఖాతా ఉన్న మహిళకు అందరికి 3 నెలల పాటు రూ.500  అందచేస్తాము అని తెలియచేయడం జరిగింది. ఇందులో భాగంగా నేటి నుంచి మొదటి విడతగా రూ.500 జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  నేటి నుంచి  జన

కరోనా అప్డేట్స్: ద్వీపంపై చిక్కుకున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న ఓ బోట్ మ్యాన్..!
కరోనా అప్డేట్స్: ద్వీపంపై చిక్కుకున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న ఓ బోట్ మ్యాన్..!

కేరళ రాష్ట్రంలో 280 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా... లక్షన్నర మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే కేరళ రాష్ట్రం కరోనా కి హాట్ స్పాట్ కేంద్రంగా మారడం వలన... అక్కడ లాక్ డౌన్ చాలా కఠినంగా కొనసాగుతుంది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంతమంది కుటుంబాలు కేరళ రాష్ట్రంలోని ఓ ద్వీపం పై చిక్కుకుపోయారు. ప్రజా రవాణా, నిత్యావసర సరుకుల రవాణా చేసే వాహనాలు కూడా తమ ప్రాంతానికి రాకపోవడంతో... అక్కడి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వారందరికీ ఓ

కరోనా పై యుద్ధం : పుట్టింట్లో మరోసారి విజృంభించిన కరోనా.. లబోదిబోమంటున్న జనం..!
కరోనా పై యుద్ధం : పుట్టింట్లో మరోసారి విజృంభించిన కరోనా.. లబోదిబోమంటున్న జనం..!

చైనాలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా కొత్త కరోనా కేసులేమీ నమోదు కాకపోవడంతో చైనా ఊపిరి పీల్చుకుంది. కానీ అక్కడ మళ్లీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా వైరస్ వల్ల మరణాలు సంభవించడంతో అక్కడి ప్రజలను మరింత కలవర పెడుతోంది. తాజాగా మెయిన్‌ల్యాండ్ చైనాలో కొత్తగా 31 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. అందులో ఇద్దరికి స్థానికంగా కరోనా వైరస్ సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. అంతేకాకుండా 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్‌తో పోరాడుతూ నలుగురు మృతి చెందారు. దాంతో అక్కడి ప్రజలు భయంతో

కరోనా పై యుద్ధం : డాక్టర్ల ప్రాణాలను కాపాడేందుకు సూట్లను తయారు చేస్తున్న డీఆర్డీవో...!
కరోనా పై యుద్ధం : డాక్టర్ల ప్రాణాలను కాపాడేందుకు సూట్లను తయారు చేస్తున్న డీఆర్డీవో...!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను చూసి అందరు భయపడుతుంటే, వీరు మాత్రం మేము ఉన్నాం అంటూ ప్రజలకు సేవలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు మన డాక్టర్లు. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మరీ కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, ఇతర వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. కరోనా బాధితులకు దగ్గరగా ఉండాలంటే వారు తప్పనిసరిగా బయో సూట్లను ధరించాల్సి ఉంటుంది. ఈ బయో సూట్లు ఇతరుల నుండి వైరస్ వ్యాపించకుండా చేస్తాయి. కానీ ప్రస్తుతం కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యుల

ఆన్లైన్ లో చహల్ ని ఓ ఆటాడుకున్న బుమ్రా, రోహిత్ శర్మ...!
ఆన్లైన్ లో చహల్ ని ఓ ఆటాడుకున్న బుమ్రా, రోహిత్ శర్మ...!

కరోనా పుణ్యమా అని టీమిండియా ప్లేయర్లందరూ ఇంట్లోనే ఉంటూ వారి కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరికే ఉండలేకుండా మధ్య మధ్యలో వీరిలో కొంతమంది ఆన్లైన్ లోకి వస్తున్నారు. వారి వారి ఫాన్స్ ని పలకరించే క్రమంలో కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఎదురవుతున్నాయి. ఇక విషయానికి వస్తే ... ఈ మద్య టీమిండియా ప్లేయర్లు బుమ్రా, రోహిత్ శర్మ ఆన్లైన్ లో ఏదో విషయం గురించి మాట్లడుకుంటున్నారు. ఆ విషయమేమిటంటే వీరిద్దరూ ఐపీల్ లో ముంబై ఇండియన్స్ తరుపుగా ఆడుతారు. కాబట్టి ముంబై ఇండియాన్స్ జట్టు గురించి ఏదో కాస్త సీరియస్ గానే మా

ఏప్రిల్ 2nd 8 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..!
ఏప్రిల్ 2nd 8 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..!

భారతదేశంలో మార్చి 10వ తేదీన 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మార్చి 20వ తేదీన ఆ సంఖ్య 216 కి చేరుకుంది. తర్వాత కేవలం పది రోజుల్లోనే అనగా మార్చి 31వ తేదీన కరోనా పీడితుల సంఖ్య 1397 కి చేరుకుంది. అయితే ఢిల్లీలో నిర్వహించిన మతపరమైన సదస్సులో చాలా మంది పాల్గొనడం వలన గత రెండు రోజుల్లోనే 1397 సంఖ్య కాస్త రెండు వేలకు చేరుకుంది. స్థానిక సంక్రమణ భారత దేశంలో ఇప్పటి వరకు లేదు కాబట్టి కరోనా పీడితుల సంఖ్య పెరగడం లేదు. లోకల్ ట్రాన్స్మిషన్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ముంబ

ఏప్రిల్ 2nd 7 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..
ఏప్రిల్ 2nd 7 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆటో, టాక్సీ, రిక్షావాలా, గ్రామీణ సేవ డ్రైవర్లకు, ఇంకా ఇతర అందరూ డ్రైవర్ల బ్యాంకు అకౌంట్ల లో ఐదువేల రూపాయలను పది రోజుల్లోపు వేస్తానని తాజాగా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 9 గంటలకు ప్రజలను ఉద్దేశిస్తూ ఓ చిన్న వీడియో సందేశాన్ని విడుదల చేస్తానని సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ద్వారా ఏ సందేశాన్ని విలువనిస్తారు అనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేస్తాం అని చెప్తారా అని చాలామంది ఊహాగానాలు చేసుకుంటున్నారు. కేంద్ర

కరోనా పై యుద్ధం: వామ్మో... రోజుకి 6వేల లీటర్ల గోమూత్రాన్ని తాగుతున్న గుజరాతి ప్రజలు..!
కరోనా పై యుద్ధం: వామ్మో... రోజుకి 6వేల లీటర్ల గోమూత్రాన్ని తాగుతున్న గుజరాతి ప్రజలు..!

గుజరాత్ రాష్ట్రంలో గోమూత్రానికి గిరాకీ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడి ప్రజలు రోజుకి ఆరు వేల లీటర్ల గోమూత్రాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎందుకయ్యా అని ప్రశ్నిస్తే? గోమూత్రం తాగితే కరోనా వైరస్ అస్సలు రాదని చెబుతున్నారు. తాజాగా రాష్ట్రీయ కామదేను ఆయోగ్ చైర్మన్ వల్లభ్ కతిరియా మీడియాతో మాట్లాడుతూ గుజరాతి ప్రజలు ఆవు మూత్రాన్ని, ఘనీకృత ఆవు మూత్రాన్ని రోజుకి ఆరు వేల లీటర్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆవు మూత్రాన్ని విక్రయించే వ్యాపారాలతో పాటు కొంతమంది రాజకీయ నేతలు గోమూత్రం సర్వ రోగా

కరోనా పై యుద్ధం: తెలంగాణ లో మాస్కులు, హ్యాండ్ శానిటైజెర్లు ఉచితంగా ఇవ్వనున్న ఆ సంస్థ..!
కరోనా పై యుద్ధం: తెలంగాణ లో మాస్కులు, హ్యాండ్ శానిటైజెర్లు ఉచితంగా ఇవ్వనున్న ఆ సంస్థ..!

నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్ధన సదస్సుకు హాజరైన వారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ప్రార్ధనా సదస్సులో పాల్గొన్న కారణంగా కరోనా పీడితుల సంఖ్య ఘోరంగా పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 30 కొత్త కేసులు నమోదు కాగా... కరోనా బారినపడిన ముగ్గురు మరణించారు. దాంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం తీవ్రంగా కలవరపడుతుంది. కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండగా... మరొక వైపు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంటే... తెలంగాణ సర్కారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం

ట్రంప్ ఆశ‌ల‌పై క‌రోనా క‌న్నీళ్లు.... గెలుపు క‌ష్ట‌మే...!
ట్రంప్ ఆశ‌ల‌పై క‌రోనా క‌న్నీళ్లు.... గెలుపు క‌ష్ట‌మే...!

ఓ నెల రోజుల క్రితం అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తిని సీరియస్ గా తీసుకోలేదు. వేసవి కాలం వస్తే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని ఆయన ఎటువంటి ఈ కఠిన చర్యలు తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని కేసులు అమెరికాలో నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా దాదాపు 4 వేల సంఖ్యకు చేరుకోనుంది. అయితే ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ పై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. వైరస్ వ్యాప్తి నివారణపై ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే... ఇప్పుడు ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే

ఏప్రిల్ 1 8 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!
ఏప్రిల్ 1 8 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!

తాజాగా 33 మంది సుప్రీం కోర్టు న్యాయవాదులు ఒక్కొక్కరి చొప్పున 55 వేల రూపాయలు ప్రధాని మోడీ యొక్క పీఎం కేర్స్ చారిటీ కి విరాళంగా ఇచ్చారు. ఈరోజు ఒక్కరోజే యునైటెడ్ కింగ్డమ్ లో 500 కరోనా మరణాలు సంభవించాయని ప్రపంచ వార్త సంస్థ వెల్లడించింది. మహారాష్ట్రలో సోమవారం ఉదయం నుండి 32 కొత్త కేసు నమోదు కాగా తాజాగా 56 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 355 కి చేరుకుందని మహారాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఆర్మీ

ఏప్రిల్ 1 7 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!
ఏప్రిల్ 1 7 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!

కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రానికి రూ. 25 వేల కోట్లను మంజూరు చేయాలని... అలాగే ఇంతకుముందు రావాల్సిన ఫండ్స్ లని కూడా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాతపూర్వకంగా తెలియజేశారు. మార్కాజ్ నిజాముద్దీన్ మతపరమైన ప్రార్థనలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 71 మంది హాజరయ్యారని తాజాగా సమాచారం అందింది. ఈ మతపరమైన ప్రార్థనలలో 62 మంది ఇండోనేషియా దేశస్తులు పాల్గొన్నారని... అనంతరం వారంతా తమ రాష్ట్రానికి వచ్చేశారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బ

ఏప్రిల్ 1st 6 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..
ఏప్రిల్ 1st 6 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..

"కుంజరః యోదంబు దోమ కుత్తుక జొచ్చెన్" అంటే ఇదే మరి... ఇపుడు యావత్ ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో బంధీగా వుంది అనడంలో సందేహమే లేదు.. ఈ మహమ్మారి వైరస్ కట్టడికి ఒక్కో దేశం ఒక్కో తరహాలో చర్యలు పాటించగా.. వాటిని ఇపుడు ఐక్యరాజ్య సమితి తప్పుబడుతోంది. కొద్ది సేపటి క్రితమే... ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రస్తావిస్తూ.. కరోనాను ఎదుర్కోవడానికి ఎవరికి వారు సొంత నిర్ణయాలతో వెళ్తున్నారు తప్ప, ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO మార్గదర్శకాలను ఎవ్వరూ... బేఖాతరు చేయడం లేదని విమర్శించారు.

వార్నీ... అందరి బయోపిక్స్ తీసే రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ఏ తీస్తున్నారా మీరు..?!
వార్నీ... అందరి బయోపిక్స్ తీసే రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ఏ తీస్తున్నారా మీరు..?!

గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 5 నెలల క్రితం రామ్ గోపాల్ వర్మ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ సినిమా తీస్తానని చెప్పి మళ్లీ వెనక్కి ఎందుకు తగ్గాడో చెప్పమనండి అంటూ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఆర్జీవిని అడిగిన సంగతి తెలిసిందే. దాంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయి. అయితే తాజాగా మళ్లీ వీరిద్దరి విషయం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుంటే... సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవి బయోపిక్

జ‌గ‌న‌న్నా జ‌నాల్లోకి రావాల‌న్నా: రెండు రివ్యూలు.. మూడు సూచ‌న‌ల‌తో స‌రిపెడితే ఎలా సార్‌..?
జ‌గ‌న‌న్నా జ‌నాల్లోకి రావాల‌న్నా: రెండు రివ్యూలు.. మూడు సూచ‌న‌ల‌తో స‌రిపెడితే ఎలా సార్‌..?

ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్న 369 మంది తమ స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టిన వేళ... ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య కొన్ని గంటల్లోనే 43 కు చేరుకుంది. మతపరమైన ప్రార్థనల్లో పాల్గొనడం వలన కడప జిల్లాలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కలవరపడుతున్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి కి అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశ విదేశాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒ

నిజానికి చైనా దేశంలో అంతమంది చనిపోయారా...? చైనా తప్పుడు లెక్కలు చూపిస్తుందా...?
నిజానికి చైనా దేశంలో అంతమంది చనిపోయారా...? చైనా తప్పుడు లెక్కలు చూపిస్తుందా...?

నిజానికి ప్రస్తుతం చైనాలో అసలు ఏం జరుగుతోందో ఎవరికి అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ విషయంలో చైనా నిజాలు బయటికి చంపడం లేదు అన్న  విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా అధికారికంగా తెలుపబడిన విధానంగా 81,518 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇక మరణాల సంఖ్య 3,305 గా ఉందని  తెలుస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ మాత్రం కేవలం 40 వేల మందికి పైగానే మృతువార్త పడి ఉంటారు అనే వాదన వినిపిస్తోంది. కేవలం కవినిపించడమే కాదు అక్కడ పరిస్థితి చూస్తుంటే ఇట్టే అర్ధం అవుతుంది. 

మార్చి 31 8 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!
మార్చి 31 8 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!

తాజాగా మహారాష్ట్రలో 72 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే అందులోని 59 మంది ముంబై నుంచి వచ్చిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియపరిచింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... తన ముఖ్యమంత్రి వేతనాన్ని, ఎమ్మెల్యే వేతనాన్ని, ఎంపీ పెన్షన్ ని తీసుకోనని చెప్పారు. అలాగే తాను స్వయంగా ఐదు లక్షల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేషనల్ రిలీఫ్ ఫండ్ కి, అలాగే రాష్ట్ర ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ కోవిడ్ 19 నిర్ధారణ కొరకై రెండు సరికొత్త పరిశోధన కేంద్రాల ఏర

మార్చి 31 7 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!
మార్చి 31 7 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. భౌతిక దూరాన్ని పాటిస్తే సరిపోతుందని తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ముక్కు, కళ్ళు, మోహము అస్సలు తాకవద్దని మరోసారి నొక్కి చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐదు లక్షల రూపాయలను నరేంద్ర మోడీ ఫండ్ కి విరాళంగా ఇస్తున్నామని తెలిపింది. అలాగే నరేంద్ర మోడీ తల్లి గారు హిరాబా 25 వేల రూపాయలను పీఎం కేర్ ఫండ్స్ కి విరాళంగా ఇచ్చారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఢిల్లీలో ఇంతవరకు ఎటువంటి లోకల్ ట్రాన్స్మిషన్ కరోనా కేసు నమోదు కాలేదని

బుడుగు: మీ పిల్లలకు బొటన వేలుని నోట్లో పెట్టుకునే అలవాటు ఉందా?
బుడుగు: మీ పిల్లలకు బొటన వేలుని నోట్లో పెట్టుకునే అలవాటు ఉందా?

సాధారణంగా చిన్నపిల్లలు తమ బొటన వేలుని నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటారు. ఈ చెడు అలవాటు సంవత్సరాల తరబడి పిల్లలకి అంటిపెట్టుకునే ఉంటుంది. ఈ అలవాటు కారణంగా బొటనవేలు పై ఉన్న దుమ్ము ధూళి నోట్లో కి వెళ్లడం తో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంత వయస్సు వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటును మానకపోతే... చూసేవారికి కూడా ఈ చెడ్డ అలవాటు వెగటుగా కనిపిస్తుంది. అందుకే ఒక వేళ మీ పిల్లలకు ఈ అలవాటు ఉంటే అది మాన్పించేందుకు మీరు ఆర్టికల్ లో సూచించిన టిప్స్ ని పాటించండి. 1. పిల్లల దృష్టి ని మరల్చడానికి ఈ ప్ర

కరోనా పై యుద్ధం: ఆ దేశంలో ఒక్క రోజే కొత్తగా నమోదైన 20 వేల కేసులు... సుమారు 38 వేల మంది మృతి..!
కరోనా పై యుద్ధం: ఆ దేశంలో ఒక్క రోజే కొత్తగా నమోదైన 20 వేల కేసులు... సుమారు 38 వేల మంది మృతి..!

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలు. అమెరికా దేశంలో ఈరోజు వరకు చైనాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య కంటే రెట్టింపు అనగా ఒక లక్ష అరవై వేల కేసులు నమోదు అయ్యాయి. ఇటలీ దేశంలో దాదాపు వయసు పైబడినవారు ఉండటం కారణం వారు కరోనా దెబ్బకి పిట్టల్లా రాలిపోతున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన కొంతమంది తమకి అత్యాధునిక వైద్య సదుపాయాలు అవసరం లేదని... వయసులో ఉన్న కోసం వెంటిలేటర్స్ ఇంకా వైద్య పరికరాలను ఇవ్వమని చెప్పుతూ నవ్వుతూ చనిపోతున్నారు. అందుకే ఆ దేశంలో ఎక్కువ మరణాల సంఖ్య 11, 500కి చేరుకుంద

ఛీ.. ఛీ.. వీడేం రాజు అండీ బాబు, దేశాన్ని గాలికి వదిలేసి 20 అమ్మాయిలతో సరసాలాడుతున్నాడు..!
ఛీ.. ఛీ.. వీడేం రాజు అండీ బాబు, దేశాన్ని గాలికి వదిలేసి 20 అమ్మాయిలతో సరసాలాడుతున్నాడు..!

ఏదైనా సమస్య ఎదురైతే తమ ప్రజలను కాపాడడానికి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా... ముందుకొచ్చి రొమ్ము చూపే రాజులు ఇప్పుడు ఉన్నారా? అని ప్రశ్నిస్తే సమాధానం నెగిటివ్ గానే వినిపిస్తోంది. అప్పట్లో రాజులు తమ ప్రజలను కాపాడాలని అనుకునేవారు కానీ ఇప్పట్లో రాజులు మాత్రం తమ రాజ్య ప్రజలు ఎక్కడైనా చావని.. తాము బతికితే చాలు అని అనుకుంటున్నారు. తాజాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న వేళ... థాయిలాండ్ దేశ రాజు తమ రాజ్య ప్రజల కోసం పట్టించుకోవాల్సింది పోయి... కరోనా దెబ్బకి జర్మనీ దేశానికి పారిపోయాడు. ప్రస్తుతం

కరోనా పై యుద్ధం: ఇలా చేసి కరోనాను తగ్గించామని టాప్ సీక్రెట్ బయటపెట్టిన చైనా డాక్టర్..!
కరోనా పై యుద్ధం: ఇలా చేసి కరోనాను తగ్గించామని టాప్ సీక్రెట్ బయటపెట్టిన చైనా డాక్టర్..!

చైనాలో పుట్టి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇది ముందుగా చైనా దేశాన్ని అతలాకుతం చేసింది. ఆ తర్వాత అమెరికా, యూరప్, ఇండియా, తదితర దేశాలకు పాకింది. ప్రస్తుతం ఆ దేశాలన్నీ కరోనా దెబ్బకు అల్లాడిపోతుంటే, చైనా మాత్రం దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. చైనాలో కరోనా వైరస్‌ని ఎలా కంట్రోల్ చేశారో తెలుస్కుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. వారు పాటించిన విషయాలు ఎప్పుడైనా అవసరమైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు. చైనాలో దాదాపు 81వేల కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల నమోదు బాగా తగ్గిపోయింది. వుహాన్‌లో రెం

గుడ్ న్యూస్: ఇకపై కేవలం రూ.1 కే హ్యాండ్ శానిటైజర్ ...!
గుడ్ న్యూస్: ఇకపై కేవలం రూ.1 కే హ్యాండ్ శానిటైజర్ ...!

ప్రపంచంలో ఎక్కడ చుసిన  ప్రస్తుతం  కరోనా మరణ మృదంగం మోగుతుంది. అలాగే  కరోనా  వాళ్ళ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని వాళ్ళ అన్ని రంగాలలో చాలా ఇబ్బందులు ఎదురుఅవుతున్నాయి.  ఇది ఇలా ఉండగా మార్కెట్లో  శానిటైజర్లకు  మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ డిమాండ్తో కొన్ని ప్రాంతాలలో అధిక  ధరలకు శానిటైజర్లు  అమ్మడం మొదలు పెట్టారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు ప్రముఖ సంస్థ పతంజలి ఆయుర్వేద్ ఒక మంచి శుభవార్త తెలియ చేసింది. ఆ శుభవార్త ఏమనగా మార్కెట్లోకి  రూ.1 కే శానిటైజర్ అందుబాటులోకి  తీసుకొని రాబోతుంది. ఇందులో ప్రము

కరోనా పై యుద్ధం: ఏపీలో ముగ్గురు మృతి.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న నిజాలు..!
కరోనా పై యుద్ధం: ఏపీలో ముగ్గురు మృతి.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న నిజాలు..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా మరణాలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న ఆరుగురు కరోనా వైరస్తో మృతి చెందారు. ఈ విషయం ఇప్పుడు దేశమంతటా కలకలం రేపుతోంది. శనివారం నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమై హాజరైన వారి వివరాలు సేకరించారు. మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భారీగా వెళ్లడంతో అతను ఎవరెవరితో కలిశారు? వారి పరిస్థితి ఏంటి? అని అధికారుల

కరోనా పై యుద్ధం: మందేసి చిందేస్తే కరోనా దరిచేరదు... సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ దేశ అధ్యక్షుడు..!
కరోనా పై యుద్ధం: మందేసి చిందేస్తే కరోనా దరిచేరదు... సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ దేశ అధ్యక్షుడు..!

సోవియట్ యూనియన్ దేశాలు కరోనా వైరస్ కి ఏమాత్రం భయపడడం లేదు. అసలు కరోనా వైరస్ అనేది ఒకటి ఉందని వాళ్లు గుర్తించనే గుర్తించలేదు. అరె బాబు, కరోనా ప్రాణాంతక వైరస్, సోకితే చనిపోవడమే...జాగ్రత్తగా ఉండండి, రా! అని ప్రపంచ దేశాల అధినేతలు తమ ప్రజలకు చెబుతుంటే... సోవియట్ యూనియన్ దేశాలు మాత్రం మందేసి చిందేస్తే మీకు ఏ వైరస్ రాదంటూ ఎటువంటి లాక్ డౌన్ ప్రకటించడం లేదు. ముఖ్యంగా రష్యా, పోలాండ్ మధ్య ఉండే బెలారస్‌ అధ్యక్షుడు చేసే వాక్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు లుకాషెంకో

గుడ్ న్యూస్ : ఇకపై ఆన్ లైన్ లోనే కరోనా టెస్ట్ బుకింగ్స్..!
గుడ్ న్యూస్ : ఇకపై ఆన్ లైన్ లోనే కరోనా టెస్ట్ బుకింగ్స్..!

ప్రస్తుతం మనదేశంలో కోవిడ్-19 వేగంగా వ్యాప్తిస్తున్నందున వీలైనంత ఎక్కువమందికి కరోనా టెస్టు చేయాల్సిన అవసరం ఉంది. కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ముందుగా జాగ్రత్త పడకపోతే, దాన్ని ఆపడం చాలా కష్టం.  కానీ ఎక్కువ మందికి ఒకేసారి పరీక్ష చేయడం కొంచెం కష్టమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే కరోనావైరస్ టెస్టులను ఇకపై ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని అందించబోతున్నారు. ప్రముఖ మెడికల్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి

హెరాల్డ్ స్పెషల్ MAR 2020: కరోనా ఎఫెక్ట్.. సినీ కార్మికుల గురించి మొదట ఆలోచించింది వారే..!
హెరాల్డ్ స్పెషల్ MAR 2020: కరోనా ఎఫెక్ట్.. సినీ కార్మికుల గురించి మొదట ఆలోచించింది వారే..!

కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ వెండితెర పరిశ్రమలో రోజువారి వేతనం పుచ్చుకునే సినీ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలే హైదరాబాద్... అందులోనూ జేబులో డబ్బులు లేకపోతే పస్తులు ఉండాల్సిందే. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బడా సినీ హీరోలు ఒక కరోనా క్రైసిస్ చారిటీ ని ఏర్పాటు చేసి తమవంతు సాయంగా సినీ కార్మికుల కోసం విరాళాలను అందజేస్తున్నారు. ఈ చారిటీ సంస్థకు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వం వహిస్తున్నారు. చిరంజీవి తాజాగా ఓ సోషల్ మీడియా ఖాతాని తెరచి కరోనా సంక్షోభ సమయంలో కార్మికులకు సహాయార్థం ఎవరెవరు ఎంత

హెరాల్డ్ స్పెషల్ MAR 2020 : జాగ్రత్తలు చెబుతారే కానీ జేబులోంచి చిల్లిగవ్వ తీయరు..!
హెరాల్డ్ స్పెషల్ MAR 2020 : జాగ్రత్తలు చెబుతారే కానీ జేబులోంచి చిల్లిగవ్వ తీయరు..!

దేవుని తర్వాత మనం సినీ హీరోలనే దేవుళ్ళు గా కొలుస్తాం. వారి సినిమాలు విడుదలైతే చాలు... అభిమానులు ఎగేసుకుంటూ థియేటర్లకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని మరీ టికెట్ కొని చూస్తుంటారు. అది ఎంత చెత్త సినిమాల అయినా సూపర్ హిట్టు బంపర్ హిట్టు అంటూ ఆ చెత్త సినిమాలను కూడా పదిమంది చూసేలా చేసి ఒట్టి పుణ్యానికే వారి మీద డబ్బులు వెదజల్లుతుంటారు పిచ్చి ప్రేక్షకులు. మన ప్రజల ఆదరణ లేకపోతే మెగాస్టార్, సూపర్ స్టార్ లాగా పిలవబడే హీరోలు ఎక్కడ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నిజాన్ని సాక్షాత్తు హీరోలే అనేక

మార్చి 30 8 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!
మార్చి 30 8 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో వందల సంఖ్యలో శిక్షని అనుభవిస్తున్న నేరగాళ్లు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఐతే భారతదేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కలవరపెడుతున్న వేళ... సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న నేరగాళ్లను పెరోల్ మీద ఎనిమిది వారాల పాటు విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 11 వేల నేరగాళ్ళు విడుదలయ్యారు. అయితే తాజాగా బీహార్ రాష్ట్రంలోని ముజాఫ్ఫర్పూర్ జిల్లాలో 43 మంది ఎనిమిది వారాల పాటు రిలీజ్ కాబడ్డారు. ఈ లాక్ డౌన్ సమయం

మార్చి 30 7 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!
మార్చి 30 7 PM క‌రోనా బాధిత నెంబ‌ర్లు ... ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌ నెంబ‌ర్లు ఇవే..!

కరోనా వైరస్ ప్రభావం భారతీయులపై తీవ్ర స్థాయిలో ఉంది. తాజాగా కరోనా వైరస్ భయంతో ప్రజలు చేస్తున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ వార్తలకెక్కుతున్నాయి. హర్యానా రాష్ట్రంలోని రెవారి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 30 శాతం కాలిన గాయాలతో స్థానిక ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అరే, ఏంటయ్యా ఈ కాలిన గాయాలు, అస్సలు ఏమైంది? అని అక్కడి వైద్యులు ప్రశ్నించగా... తాను మాట్లాడుతూ... ' చేతులు కడుక్కునేటప్పుడు హ్యాండ్ శానిటైజెర్ నా చొక్కా పై పడింది. అయితే నేను వంటగ్యాస్ వద్దకు వెళ్లినప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అ

బుడుగు: పిల్లల పెంపకంలో ఉపయోగపడే ముఖ్య విషయాలు..
బుడుగు: పిల్లల పెంపకంలో ఉపయోగపడే ముఖ్య విషయాలు..

పిల్లలను పెంచడం అనేది ఒక కళ. పిల్లల ప్రవర్తన తల్లి దండ్రులు పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది. మనకు ఒక సామెత ఉంది. "మొక్కై వంగనిది మానై వంగునా" అన్న సామెత గుర్తుందనుకుంటా అందరికి. పిల్లలు చిన్నతనం నుంచి నేర్చుకున్నది వాళ్ళ భవిష్యతు నిర్ణయిస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లలను భాద్యతగా పెంచితే వారు సక్రమంగా ఉంటారు. ఈ భాద్యత కేవలం తల్లిదండ్రులదే. చిన్న చిన్న విషయాలకు పిల్లలను కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ ఆప్యాయతతో వారికి మాటలతో సర్ది చెప్పి వారి మనసును మార్చటానికి ప్రయత్నం చేయాలి. ఇలా చిన్నప్పటి నుంచి ప

కరోనా పై యుద్ధం: కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత దూర ప్రయాణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
కరోనా పై యుద్ధం: కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత దూర ప్రయాణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఐతే కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడం... అన్ని దేశాలు లాక్ డౌన్ ఎత్తివేయడం... మళ్ళీ ప్రజల విదేశీ ప్రయాణాలు జరగడం మొదలవుతాయి. కానీ అత్యంత అవసరాలు ఉన్న వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు మాత్రమే విదేశీ మార్గాల ద్వారా ప్రయాణాలు చేసేందుకు సిద్ధం అవుతారని మనం చెప్పుకోవచ్చు. మరికొంత మంది ప్రజలు మాత్రం మనసులో ఏదో ఒక మూలన కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఇళ్లకే పరిమితం అవుతారు. కాస్త ఎక

కరోనా పై యుద్ధం: ఫోన్ చేసి 4 సమోసాలు తెమ్మన్న ఓ యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కలెక్టర్..!
కరోనా పై యుద్ధం: ఫోన్ చేసి 4 సమోసాలు తెమ్మన్న ఓ యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కలెక్టర్..!

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందని... హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకా తదితర టిఫిన్ సెంటర్స్ మొత్తం మూసివేయబడ్డాయని మనకి తెలుసు. అయితే ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ కి చెందిన ఒక యువకుడికి సమోసాలు తినాలనిపించింది. కానీ బయట ఏ సమోసా బండ్లు కనిపించకపోయేసరికి తాను తన ఇంటికి వెళ్లి అత్యవసర అవసరాల కోసం సంప్రదించవలసిన కలెక్టర్ కార్యాలయానికి కాల్ చేశాడు. ఐతే కాల్ లిఫ్ట్ చేసిన కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో తాను మాట్లాడుతూ... తన ఇంటి అడ్రస్ చెప్పి నాలుగు సమోసాలు పార్సెల్ చ

ఆర్‌బీఐ చెప్పినా వినని ఆర్ధిక సంస్థలు.. కస్టమర్లకు మెసేజ్‌ లు పంపిస్తూ...
ఆర్‌బీఐ చెప్పినా వినని ఆర్ధిక సంస్థలు.. కస్టమర్లకు మెసేజ్‌ లు పంపిస్తూ...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. అన్ని దేశాలకు విస్తరించినట్టుగానే భారత దేశంలోకి కూడా కరోనా వైరస్ పాకింది. దీంతో దేశంలో లాక్ డౌన్ ను విధించారు. ఇక కరోనా నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని వెల్లడించింది. దీనికి ఆర్‌బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా కేంద్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు రెపో రేటును తగ్గించింది. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. తీసుకున్న పలు కీలక నిర్ణయాలలో ఈఎంఐ మారటోరియం కూడా ఒకటి. కరోనా ప్రభావం వలన

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...