నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. కానీ వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది.పసిడి కొనాలని భావించే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరలు పెరిగిన ఇండియన్ మార్కెట్ లో స్వల్పంగా పైకి కదిలాయి. ఇది నిజంగానే పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక వెండి కూడా అదే మాదిరిగా కొనసాగుతుంది.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో రేటు రూ.45,830కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 పెరుగుదలతో రూ.42,010కు పెరిగింది. రెండు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది.


రోజు పెరుగుతూ వచ్చిన వెండి ధరలు నిన్న ఈరోజు కూడా కాస్త పైకి కదిలాయి. వెండి ధర కేజీకి రూ.300 పైకి కదిలింది. దీంతో రేటు రూ.71,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 1731 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 26.32 డాలర్లకు ఎగసింది.. బంగారపు నిల్వలు ఉన్నా కూడా ఇలా ధరలు పెరగడం గమనార్హం.. రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: