ఉదయాన్నే అల్పాహారంలో బ్రెడ్ తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇందుకు కారణం బ్రెడ్ లో గ్లూటెన్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి ఉదయం పూట బ్రెడ్ తీసుకుంటే మెదడు పనితీరు తగ్గుతుందని దాంతో ఒత్తిడి పెరుగుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో తీసుకోవాల్సివస్తుంది అలాంటప్పుడు బ్రెడ్ తిన్న వెంటనే ఏదైనా పండు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు.