ప్రపంచంలో అన్ని వ్యాధులకు మందు ఉన్న ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. ఎయిడ్స్ అంటే చాలామంది ప్రపంచంలో ఉన్న జనాలు భయపడతారు. అంతే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఆయా ప్రభుత్వాలు ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఏ విధంగా ఎయిడ్స్ వస్తుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి విషయాల గురించి అనేక కార్యక్రమాలు గత కొంత కాలం నుండి ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు చేపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి కంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకటి భూమ్మీద వచ్చింది. ఎయిడ్స్ వ్యాధి సెక్స్ చేసే సందర్భంలో ఎయిడ్స్ వ్యాధి ఉన్న వ్యక్తి యొక్క బ్యాక్టీరియా..వేరే వ్యక్తికి సోకి వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

 

అయితే ఎయిడ్స్ వ్యాధి గంట ప్రమాదకరమైన వ్యాధి ప్రస్తుతం సెక్స్ చేసే సందర్భంలో వచ్చింది. అదేమిటంటే గనేరియా అనే సెగ‌వ్యాధి సుర‌క్షిత‌మైన శృంగారం లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఆ వ్యాధి ఉన్న‌వారితో సేఫ్‌గా శృంగారంలో పాల్గొన‌క‌పోవ‌డం వ‌ల్ల ఇది ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ‌స్తుంది.ఈ వ్యాధి రావ‌డానికి నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా కార‌ణం. సెక్స్ లో పాల్గొన్న 2 నుంచి 5 రోజుల్లో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

అంతే కాకుండా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మూత్రం నిలిచిపోవటం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు.ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. అమెరికన్లకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుందట. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి సోకుతుంది నేపథ్యంలో వైద్య ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఇదే సందర్భంలో భారతదేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఇటీవల ఆ వ్యాధికి సంబంధించిన మందులు కూడా సరైన రీతిలో పనిచేయటం లేదు. సో సెక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని పాల్గొనడం ఇద్దరికీ క్షేమమని అంటున్నారు వైద్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: