చేతులకు వృద్ధాప్య దశ..
చేయక భాగాల్లోని ముఖ్యంగా మన చేతులు ఎక్కువ బయటి వాతావరణానికి ప్రభావిత మవుతాయి. ఇతర శరీర భాగాలతో చూస్తే ముందుగా చేతులకు వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా వస్తాయి.
మహిళల విషయానికి వస్తే..
అయితే మహిళలలో ఎక్కువగా రొమ్ము ప్రాంతంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి కాబట్టి వీటి యొక్క సమతుల్యత కారణంగా ఈ ఈ కణజాలాలు తొందరగా వృద్ధాప్య దశలోకి మారతాయి .
వెంట్రుకలు..
మన వయసు పెరుగుతున్న కొలది, చర్మంపై నల్లటి వలయాలు మచ్చలు లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కంటిరెప్పలు కూడా మారిపోవడం, ఏజ్ 40 సంవత్సరాలు రాగానే మన వెంట్రుకలు ఎక్కువగా పలుచబడి తెల్లగా మారతాయి.
మోచేతులు మెడ భాగం..
మెడ భాగంలో చర్మం పలుచగా ఉండటం వలన మీకున్న వయసు కన్నా ఎక్కువ కనిపించేలా మారిపోతుంది. అలాగే మోచేతుల దగ్గర ఉండే వదులైన చర్మంతో వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి