గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజలు జింక్ కు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. సంక్రాంతి సమయంలో గుమ్మడికాయలు కొట్టి గింజలను మాత్రం పారేస్తూ ఉంటారు.కానీ గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిల్లలకు ఇవ్వడం వలన, మెదడుకు కావాల్సిన జింక్ మాత్రమే కాక ఫైబర్ పొటాషియం,మెగ్నీషియం వంటి పోషకాలర్లో పుష్కలంగా లభించి,పిల్లల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.అంతేగాక మెటబాలిజం రేటు
కూడా ఈజీగా పెరుగుతుంది.
గుడ్డు..
రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇవ్వడం వల్ల, ఇందులోని ప్రోటీన్ మరియు హిమోగ్లోబిన్ రక్తప్రసరణను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.కావున ప్రతిరోజు ఒక గుడ్డు పిల్లలకు ఇవ్వడానికి ట్రై చేయడం ఉత్తమం.
సాల్మన్ ఫిష్..
100 గ్రామ్స్ సాల్మన్ ఫిష్ లో 10.2 గ్రామ్స్ జింక్ లభిస్తుంది.అంతేకాక ఇందులో శరీరానికి కావాల్సిన మంచి సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు తగిన ప్రోటీన్ అంది,పిల్లలు ఆరోగ్యం మెరుగ్గా ఉండడమే కాకుండా వారి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
పెరుగు..
పెరుగులో ప్రో బయాటిక్స్ మాత్రమే కాక జింక్ మరియు అధిక ప్రోటీన్ లభించి పిల్లల డైజేషన్ సిస్టం సరిగా వర్క్ చేయడంతో పాటు మెదడు పనితీరు మెరుగుపడి,జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది.
కావున మీరు కూడా మీ పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచి, విజయపథం వైపు నడిపించాలంటే పైన చెప్పిన ఆహారాలను కచ్చితంగా ఇచ్చి చూడండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి