అమ్మాయిలు అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా కనిపించాలన్నా..అంతకుముంచి మెరుపువేగంతో కదిలేంత చురుగ్గా ఉండాలన్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన పోషకాలు శరీరానికి అందేలా చేసుకోవాలి. అందులో A, B, C, D లు ఉండేలా చూసుకోవాలి. A, B,C, Dలు ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.