లీపు సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి 29న ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది మరణాలు ఇంకెంతో మంది జననాలు జరిగాయి. కాగా  ఈరోజు జరిగిన సంఘటనలు జరిగిన జనాలు అన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తూ ఉంటాయి. ప్రతి నాలుగేళ్ల కొకసారి ఫిబ్రవరి 28 తర్వాత 29వ రోజు వస్తుంది.ఇక లీపు  దినం రోజు జన్మించిన వారిని లీపర్స్  అని అంటారు. మరి ఒకసారి లీపు దినం రోజు చరిత్రలోకి వెళితే ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి 1964 ఫిబ్రవరి 29 వ తేదీన పదవిని చేపట్టారు. 

 

 మురార్జీ  దేశాయ్ జననం : భారత స్వతంత్ర సమరయోధుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రముఖ రాజకీయవేత్త అయినా మురార్జి దేశాయ్  1996 ఫిబ్రవరి 29వ తేదీన జన్మించారు. ఆయన భారత దేశపు నాలుగవ ప్రధాని. 1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారతదేశానికి నాలుగవ ప్రధానమంత్రిగా సేవలందించారు చేశాయి. ఈయన  భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరిచారు . భారత దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న పురస్కారాన్ని పొందారు. మొరార్జీ దేశాయి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందులో బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారత హోం మంత్రిగా ఆర్థిక మంత్రి పదవులతో పాటు భారత దేశ రెండవ ప్రధాని పదవిని కూడా చేపట్టారు మొరార్జీ దేశాయ్.అంతర్జాతీయంగా మొరార్జీ దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు మురార్జీ దేశాయ్. 

 

 

 ఈయన భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే కాదు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన భారత స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో మురార్జీ దేశాయ్ కీలకపాత్ర పోషించారు. స్వతంత్ర ఉద్యమం కాలంలో అనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు మొరార్జీ దేశాయ్. తన తెలివైన  నాయకత్వంతో  నైపుణ్యాలు కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వతంత్ర సమరయోధుల అందరికీ అభిమాని అయ్యాడు. గుజరాత్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్కు ముఖ్యమైన నాయకుడయ్యారు మొరార్జీ దేశాయ్. ఆయన ఎన్నికల్లో వరుసగా ఎన్నో సార్లు విజయం సాధించారు.

 

 

 రుక్మిణీ దేవి అరండేల్ జననం : తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్య పాఠశాల వ్యవస్థాపకురాలు  రుక్మిణీదేవి అరండేల్ 1904 ఫిబ్రవరి 29వ తేదీన జన్మించారు. స్వయంగా నృత్య కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్. ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం భరతనాట్యం ప్రావీణ్యం సంపాదించేలా  చేసీ  గౌరవాన్నితెచ్చిపెట్టితిజ్నది . ఇక ఎన్నో వేదికలపై తన నాట్య ప్రదర్శన తో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు రుక్మిణీదేవి. ఇక అటు రాజకీయాలలో కూడా ఆమె రాణించారు. 1952 ఏప్రిల్లో రుక్మిణిదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనది. రెండు పర్యాయాలు పాటు రాజ్యసభ సభ్యురాలిగా పని చేసింది రుక్మిణీదేవి అరండేల్. జంతు సంరక్షణ కోసం ఈమె  ఎంతగానో కృషి చేసింది.

 

 గాడిచర్ల హరిసర్వోత్తమరావు మరణం : ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ అయిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1960 ఫిబ్రవరి 29వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: