మ‌నం ఇత‌రుల‌కు సాయం చేయాల‌న్న ఆతృత‌తో ఉంటాము. ఈ మాన‌వ జీవితంలో ప్ర‌తి ఒక్క‌రికి ఇత‌రుల నుంచి సాయం పొందే అవ‌స‌రం ఉంటుంది. అలాగే చాలా త‌క్కువ మంది సాయం చేస్తూ ఉంటారు. ఓవరాల్‌గా చెప్పాలంటే సాయం చేసేవారు త‌క్కువ మంది ఉంటే.. సాయం పొందే వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇత‌రుల‌కు హానెస్ట్‌గా హెల్ఫ్ చేయాలంటే ఎలా ? ఇందుకు ఎలాంటి విధానాలు ఉంటాయ‌న్న దానిపై ఫినాకిల్ బ్లూమ్స్ ద్వారా సైకాల‌జిస్ట్‌, ఏబియో థెర‌ఫిస్ట్ డాక్ట‌ర్ శోభ‌న్ కుమార్ పాక‌ల‌పాటి ప్ర‌త్యేక మైన ప‌ద్ధ‌తి వివ‌రించారు.

 

ఇత‌రుల‌కు సాయం చేసే ఆలోచ‌న‌ను బ్రాడ్‌గా విభ‌జించాలంటే ఆథారిటేటివ్ మోడ‌ల్‌... స‌పోర్టివ్ మోడ‌ల్ గా విభ‌జించాల్సి ఉంటుంది. ఇందులో కూడా మ‌నం ఎదుటి వ్య‌క్తికి ఎలా ?  సాయం చేయాలో మ‌న‌కు మ‌నంగా ప్ర‌శ్నించుకున్న‌ప్పుడు 60 ప్ర‌శ్న‌ల‌తో కూడిన క్వ‌శ్చ‌నీర్ ఉంటుంది. ఇందులో మొత్తం 60 ప్ర‌శ్న‌లు 0-5 రేటింగ్ ఇవ్వాలి... హానెస్ట్‌గా ఆన్స‌ర్ ఇవ్వాలి.. అప్పుడే మ‌నం ఇత‌రుల‌కు ఎంత మ‌న‌స్ఫూర్తిగా సాయం చేస్తున్నామో తెలుస్తుంద‌ని ఆయ‌న చెపుతున్నారు.

 

ఒక్కోసారి ఈ ప్ర‌శ్న‌ల‌కు మ‌నం స‌డెన్‌గ ఆన్స‌ర్ చేయ‌వ‌చ్చు.. మ‌రోసారి యావ‌రేజ్ ఆన్స‌ర్ ఇవ్వచ్చు.. మ‌నం ఒక‌రికి హెల్ఫ్ చేయ‌డానికి రెండు ఆప్ష‌న్లు ఎంచుకుంటే అప్పుడు యావ‌రేజ్ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ప్ర‌తి ప్ర‌శ్న‌కు రెండు ఆన్స‌ర్లు మాత్ర‌మే ఉంటాయి. అవి రైట్ లేదా రాంగ్ త‌ర‌హా ఆన్స‌ర్లు ఉండాయి. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఇచ్చిన ఆన్స‌ర్ల‌ను బ‌ట్టి చివ‌ర‌గా రేటింగ్ డిసైడ్ చేసి మ‌నం ఇత‌రుల‌కు ఎంత మ‌నస్ఫూర్తిగా సాయం చేస్తున్నామ‌న్న‌ది తెలుస్తుంది. ఇందుకోసం ఫినాకిల్ బ్లూమ్స్ యూట్యూబ్ ఛానెల్ వీడియోలు చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: