ఆరోగ్యవంతమైన శృంగారం నిజానికి చాలా అవసరం. ఇకపోతే శృంగారంలో మంచి మధురిమలు చూడాలంటే కొన్ని రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. అది ఎలా అంటే రొమాంటిక్ పుస్తకాలు చదవడం అందులో ఉండే క్యారెక్టర్స్ మనతో ఊహించుకొని మనసులో మనకు మనమే శృంగార జీవితాన్ని గురించి ఆలోచన ఏర్పరుచుకోవాలని తెలుపుతున్నారు. దీనితో మంచి పలితాలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

అదేవిధంగా శృంగారానికి ముందు ఆకుకూరలు, చేదుగా వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ఇకపోతే మరోవైపు శృంగారానికి ముందు చేదుగా... వగరుగా... ఉండే కూరగాయలు తినడం, ఆకుకూరలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యమైన తీపి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని వారు తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయంలో శృంగారానికి ముందు ఒక గ్లాసు బాదం మిల్క్ తాగడం తో మంచి శక్తి లభిస్తుందని అలాగే మేడిపండు లేదా అరటిపండులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుంటే చాలా మంచిదని వారు తెలియజేస్తున్నారు.

డార్క్‌ చాక్లెట్‌, ఆక్రోట్‌, తేనె, క్యారెట్‌, వాటర్‌మిలన్‌, దానిమ్మ, బొప్పాయి, కర్జూరం వంటి ఫ్రూట్స్‌, సలాడ్‌రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని శరీరానికి కావల్సిన శక్తి సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఆక్రోట్, తేనె, క్యారెట్, దానిమ్మ, బొప్పాయి, డార్క్ చాక్లెట్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ ను సాలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తున్నారు. అవి వారికి శృంగార సమయంలో మంచి శక్తిని ఇస్తాయి అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏ సమయంలో శృంగారం ఎక్కువగా ఆస్వాదిస్తారు అనే విషయం పై సర్వే నిర్వహిస్తే అందులో ఉదయం పూట శృంగారం మంచి అనుభూతిని ఇస్తుందని నిర్ధారణకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: