1).ఇక తెల్ల ఉల్లిపాయలలో పొటాషియం అధికంగా ఉండే తెల్ల ఉల్లిపాయలు వర్షాకాలంలో, వేసవి కాలంలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి.. దీనివల్ల మన శరీరం చల్లగా మారుతుంది.
2) కోపం ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు కూడా తెల్ల ఉల్లిపాయ తినడం వల్ల.. సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
3). తెల్ల ఉల్లిపాయలు మన శరీరానికే కాకుండా కంటికి కూడా చాలా మేలు చేస్తాయట . కంప్యూటర్ దగ్గర వర్క్ చేసే వారు దీన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల అనేక సమస్యల నుండి దూరం కావచ్చు.
4). ఉల్లిపాయలను ఎక్కువగా ఐరన్ ఉండటం వల్ల ఇది మన శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో చాలా సహాయపడుతుంది.. దీని కారణంగా శక్తి కూడా మనకి పెరుగుతుంది.
5). ఉల్లిపాయలలో విటమిన్ -B6 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలు, కండరాలు దృఢంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. అందుచేతనే ఎండాకాలం, వర్షాకాలం లో వీటిని ఎక్కువగా కూర్చుని పనిచేసే వారు తెల్ల ఉల్లిపాయలు తీసుకోవడం మంచిది.
తెల్ల ఉల్లిపాయలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరం అవ్వడమే కాకుండా .. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.