రుమాటాయిడ్ అర్థ రెడ్డిస్ లేదా ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత శరీరం అవయవాన్ని తిరస్కరించిన కూడా ఈ వ్యాధి రావచ్చు. ఒకప్పుడు మైక్రోవేవ్ పాప్‌కార్న్ ఫ్యాక్టరీలలో పని చేసిన కార్మికులు ఈ వ్యాధికి గురయ్యారు. మైక్రోవేవ్ పాప్‌కార్న్ తయారీ సమయంలో వాడే డయాసెటికిల్అనే రసాయనం గాలిలోకి వస్తూ కార్మికులు మింగేసి ఊపిరితిత్తుల బలహీనతకు గురయ్యారు.ఇది పాప్‌కార్న్ లాంటి ఆహార పదార్థాలకు వెన్న రుచి ఇవ్వడానికీ వాడతారు. దీని ఆవిరి ఎక్కువగా మింగితే ఊపిరితిత్తులలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి శ్వాస నాళాలు కుళ్లిపోతాయి.వంటి హానికర రసాయనాల వాసన. కొన్ని పరిశ్రమలలో వాడే కెమికల్స్ వల్ల కూడా ఇది ఏర్పడుతుంది.
వేపింగ్ మరియు ఈ-సిగరెట్లు. వేప్ లిక్విడ్స్‌లో కొన్నిసార్లు డయాసెటికిల్ ఉంటుంది. దీన్ని మింగడం వల్ల పాప్‌కార్న్ లంగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు. కెమికల్ ఉష్ణగృహాల్లో పనిచేయడం. ఈ లక్షణాలు క్రమంగా పెరుగుతూ, రోజురోజుకూ తీవ్రతరం అవుతాయి. ఫిజికల్ ఎగ్జామినేషన్ — డాక్టర్ ఛాతిని స్టెతస్కోప్‌తో చెక్ చేస్తారు. లంగ్ ఫంక్షన్ టెస్టులు — ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలుస్తారు. CT స్కాన్ — ఊపిరితిత్తులలో మార్పులను గుర్తించేందుకు. బ్రోంకోస్కోపీ — చిన్న కెమెరాతో ఊపిరితిత్తులలో చూసే పరీక్ష. పాప్‌కార్న్ లంగ్ కి పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు. కానీ లక్షణాలను నియంత్రించడానికి. కార్టికోస్టెరాయిడ్లు — ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు. ఇమ్యూనోసప్రెసెంట్ మందులు — రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించేందుకు.శ్వాస యంత్రం — శ్వాస తీసుకోవడం సులభం చేయడానికి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి