
ఇది జుట్టును మూలల నుంచి బలంగా మారుస్తుంది . జుట్టు రాలడాని కంట్రోల్ చేస్తుంది . ఇక మరొక ఫ్రూట్ పీచ్ పండు . ఈ పండు తింటే జుట్టు కుదుళ్ల బలంగా మారతాయి . ఈ పండు తినడం వల్ల కొలాజిన్ పత్తి పెరుగుతుంది . తద్వారా చుట్టూరాలడం కంట్రోల్ అవుతుంది . అరటిలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది . అరటిపండు తినడం వల్ల స్టాల్స్ హెల్త్ పెరుగుతుంది . ఇక జామ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి . జామకాయ ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి ఈజీగా ఉంటుంది . తద్వారా జుట్టుతో పాటు శరీరం కూడా హెల్తీగా ఉంటుంది .
స్ట్రాబెరీ తింటే ఆరోగ్యం మెరుగు పడుతుంది . స్ట్రాబెరీస్ లోని విటమిన్ సి అండ్ ఐరన్ అదేవిధంగా విటమిన్ బి ఫైవ్ జుట్టును మూలాల నుంచి ద్రోణంగా మారుస్తాయి . ఇక మరో ఫ్రూట్ అవకాడో . అవుతాడు పోషకాలు అధికంగా ఉంటాయి . ఇందులోని ఆరోగ్యకరమైన కవులు మరియు ఇతర మూలాలు జుట్టును మూలలో నుంచి బలంగా మారుస్తాయి . ఇక పైనాపిల్ కూడా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది . పైనాపిల్ తింటే ఆరోగ్యం బాగుంటుంది . పైనాపిల్ లోని విటమిన్ సి జుట్టు కుదుళ్ళను బలంగా మారుస్తుంది . యాపిల్ తినడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగు పడుతుంది . జుట్టు మూలల నుంచి బలంగా మారుతుంది . వత్తయిన జుట్టు కోసం రెగ్యులర్గా యాపిల్ తినడం మంచిది . మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన ఫ్రూట్స్ను మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని ఒత్తయిన జుట్టును మీ సొంతం చేసుకోండి .