హాట్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఓరు ఆధార్ లవ్ సినిమా లో నుండి విడుదలైన చిన్న ప్రోమో లో కన్ను కొట్టి  దేశ వ్యాప్తంగా ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది, అలా ఒక్క ప్రోమో తో నే ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులో కూడా లవర్స్ డే  పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటన కు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు తగ్గడంతో ఈ హాట్ బ్యూటీ తెలుగు నాట పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు తగ్గాయి, అందులో భాగంగా ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెక్, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ అనే రెండు సినిమాల్లో నటించింది.

ఇలా సినిమా లతో బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, అలాగే తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను సోషల్ మీడియా వేది కగా తన అభిమానులతో పంచుకునే ప్రియా ప్రకాష్ వారియర్ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది.  తాజాగా కూడా ప్రియా ప్రకాష్ వారియర్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన  ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ కు సంబంధించిన  ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: