
ఇదంతా కేవలం నందమూరి బాలకృష్ణ నే తెలియజేశారు.ఇక ఆ సినిమా పేరు అంటే ఏమిటి అనేది అందరి మదిలో ప్రశ్నగా మిగిలింది. ఆ సినిమానే "అవతార్"బాలకృష్ణకి సినిమా అసలు నచ్చలేదంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక షోలో తెలియజేయడం జరిగింది. అవతార్ సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంటుంది కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ బాలయ్య కు మాత్రం నచ్చలేదు అని కరాఖండిగా తెలియజేశారు. ఇక ఆ సినిమా టీవీ లో కనిపిస్తే చాలట బయటికి వెళ్ళిపోతాడట. ఇక అలా చేశారని ఆయన ఎంతలా నచ్చలేదు మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆహా షో లో ప్రసారమవుతున్న ఆన్ స్టాపబుల్ సోలో బాలయ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. రాజమౌళి, కీరవాణి వీరిద్దరూ అ షో కి గెస్టుగా హాజరయ్యారు అందులో కొన్ని హాలీవుడ్ సినిమాల గురించి ప్రస్తావన రాగానే బాలయ్య ఇలా సమాధానం తెలియజేశారట. ఇక బాలకృష్ణ చెప్పిన కొంతమంది కెమెరామెన్ పేరు రాజమౌళి కి కూడా తెలియని వారట. ఇక ఇదే తంతు లోని అవతార్ మూవీ గురించి తెలియజేశారు. టైటానిక్ మూవీ ను కూడా ఈ డైరెక్టరీ తెరకెక్కించడం జరిగింది. అంత మంచి సినిమా తీసిన తర్వాత మళ్లీ ఇలాంటి సినిమా తీయడమే అని బాలయ్య తెలియజేశారు.
.