ప్రతి సంవత్సరం ఎన్నో అంచనాలతో కొన్ని సినిమాలు థియేటర్ లోకి వస్తాయి, అలా వచ్చిన సినిమాలలో కొన్ని జనాలు పెట్టుకున్న అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ సినిమాలు నిలవగా, మరి కొన్ని సినిమాలు మాత్రం జనాల అంచనాలను తలకిందులు చేస్తూ ఫ్లాప్ సినిమాలు అవుతాయి,  ఈ సంవత్సరం కూడా మంచి అంచనాలతో ధియేటర్ లలో విడుదలై ఫ్లాప్ గా మిగిలిపోయిన 20 సినిమాల గురించి మనం తెలుసుకుందాం..

అల్లుడు అదుర్స్ : బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నబా నాటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ లుగా  తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.

బంగారు బుల్లోడు : అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలతో థియేటర్ లో విడుదలై ఫ్లాప్ గా మిగిలింది.

కపటధారి : సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

చెక్ : నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్ లలో విడుదలై ఫ్లాప్ గా మిగిలింది.

గాలి సంపత్ : శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర  ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

చావు కబురు చల్లగా : కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

అరణ్య : దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలై ప్రేక్షకులను నిరాశ పరిచింది.

మోసగాళ్లు : మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

శ్రీకారం : శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది.

తెల్లవారితే గురువారం. కీరవాణి కొడుకు సింహా కోడూరి హీరోగా నటించిన తెల్లవారితే గురువారం సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది.

రంగ్ దే : నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది.

వైల్డ్ డాగ్ : నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

శశి : ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

పాగల్ : విశ్వక్ సేన్ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

శ్రీదేవి కూడా సెంటర్ : సుధీర్ బాబు హీరోగా ఆనంది ని హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

అందగాడు : అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

కొండపొలం : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

మహా సముద్రం : శర్వానంద్, సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

రిపబ్లిక్ : సాయిధరమ్ తేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

లక్ష్య : నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: