
-
advertisement
-
Alia Bhatt
-
Alluri Sitarama Raju
-
Ashish Vidyarthi
-
Bhagyashree
-
Cinema
-
Coronavirus
-
dil raju
-
Heroine
-
India
-
January
-
kalyan krishna
-
Love
-
Makar Sakranti
-
NTR
-
Pongal
-
Pooja Hegde
-
Rajamouli
-
RRR Movie
-
Sree Harsha Konuganti
-
Sri Venkateshwara Creations
-
Tammudu
-
Thammudu
-
Tollywood
-
Vemuri Radhakrishna
-
Yuva

ఒకవేళ అదేకనుక జరిగితే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా, ఆయన తమ్ముడు శిరీష్ కుమారుడైన ఆశిష్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న రౌడీ బాయ్స్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరోవైపు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ కి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం అధికారిక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉందని, ఒకవేళ అదే జరిగితే రౌడీ బాయ్స్ మూవీ పక్కాగా సంక్రాంతి కానుకగా ఈనెల 7న రిలీజ్ అవుతుందని అంటున్నారు. కాగా రౌడీ బాయ్స్ మూవీని యువ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మంచి లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా తెలియాలి అంటే కొంత సమయం వరకు ఓపిక పట్టాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.