Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

GVK Writings

Email: [email protected]

Mobile: 7382349953

పవన్ - త్రివిక్రమ్ ల 'జల్సా' మ్యాజిక్ ని ఎన్నేళ్ళైనా మరిచిపోలేమంటున్న ఫ్యాన్స్.....!!
పవన్ - త్రివిక్రమ్ ల 'జల్సా' మ్యాజిక్ ని ఎన్నేళ్ళైనా మరిచిపోలేమంటున్న ఫ్యాన్స్.....!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా పన్నెండేళ్ళు పూర్తిచేసుకుంది. అందాల భామలు ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ద్వారా తొలిసారిగా పవన్ ను దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టిన త్రివిక్రమ్, ఇందులో మరొక స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు తో కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ ఓవర్ ఇప్పించారు, ఒకరకంగా

సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' సెన్సేషనల్ రికార్డు....!!
సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' సెన్సేషనల్ రికార్డు....!!

టాలీవుడ్ యువ నటుడు మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇటీవల యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండగే. రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. కుటుంబంలోని బంధాలు, అనుబంధాల నేపథ్యంలో ఆకట్టుకునే ఒక మంచి పాయింట్ తో పలు కమర్షియల్ హంగులతో గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ ని అందుకుని సాయి ధర

హ్యాండ్ శానిటైజర్ గురించి గుండె బద్దలు చేసే వీడియో పోస్ట్ చేసిన పూరి.....!!
హ్యాండ్ శానిటైజర్ గురించి గుండె బద్దలు చేసే వీడియో పోస్ట్ చేసిన పూరి.....!!

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వలన అన్ని దేశాల ప్రజలు ప్రభుత్వాలు ఎంతో భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఆయా దేశాలు ఇప్పటికే పూర్తిగా కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించి ప్రజలను తమ తమ ఇళ్లకే పరిమితం చేసి కరోనా వ్యాప్తిని మరింతగా కట్టడి చేసే ప్రయత్నాన్ని మొదలెట్టాయి. అలానే మన దేశాన్ని కూడా ఇప్పటికే 21 రోజుల పాటు పూర్తిగా లాకౌట్ చేస్తున్నట్లు మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించడం జరిగింది. ఇక ఈ కరోనా దెబ్బకు పేద, దిగువతరగతి వర్గాల ప్రజలు పనులకు వెళ్లలేక పూర్తిగా ఇళ్ల

హెరాల్డ్ విజేత : ఆ ఘనత యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో కేవలం సూపర్ స్టార్ కృష్ణ కే దక్కింది....!!
హెరాల్డ్ విజేత : ఆ ఘనత యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో కేవలం సూపర్ స్టార్ కృష్ణ కే దక్కింది....!!

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ, తన సినిమా కెరీర్ మొత్తంలో 350 కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. ఇక తన కెరీర్ లో దాదాపుగా అన్ని రకాల జానర్లలో సినిమాలు చేసిన కృష్ణ, అప్పటి యువత, మాస్ ప్రేక్షకుల్లో విపరీతంగా క్రేజ్ తో పాటు ఫ్యాన్స్ ని కలిగి ఉండేవారు. ఒకానొక సమయంలో అతి పెద్ద మాస్ హీరోగా పేరు గడించిన కృష్ణ, ఎన్నో అత్యద్భుత విజయాలు అందుకున్నారు. మొదటి నుండి తన జీవితం మొత్తం సినిమాలకే అంకింతం అని, తనను నమ్మి సినిమాలు తీసే దర్శక, నిర్మాతలకు తాను న్యాయం చేయాలని ఎప్పుడూ భావించేవాడినని, ఎం

అబ్బా... తెలుగు ఫ్యాన్స్ గురించి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన పూజా హెగ్డే....!!
అబ్బా... తెలుగు ఫ్యాన్స్ గురించి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన పూజా హెగ్డే....!!

పూజ హెగ్డే, ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విపరీతంగా మారుమ్రోగుతోంది. అయితే దానికి ప్రధాన కారణం, ఇటీవల పూజా నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా సూపర్ హిట్స్ కొడుతుండడమే అని చెప్పాలి. ముందుగా నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ, ఆ తరువాత ముకుంద, డీజే సినిమాల్లో నటించి తన అందం అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుని గెలుచుకుంది. అయితే మొదటగా ఆమెకు కమర్షియల్ సక్సెస్ ని అందించింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన అరవిం

ఏప్రిల్ నెల..... పవన్ ఫ్యాన్స్ కు ఎంతో ప్రత్యేకమైన నెల.... ఎందుకో తెలుసా....??
ఏప్రిల్ నెల..... పవన్ ఫ్యాన్స్ కు ఎంతో ప్రత్యేకమైన నెల.... ఎందుకో తెలుసా....??

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవూడ్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సిద్ శ్రీరామ్ ఆలపించిన మగువ మగువ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్

కరోనాని తరిమికొట్టే కనిపించని ఆ నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్....!!
కరోనాని తరిమికొట్టే కనిపించని ఆ నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్....!!

ప్రస్తుతం కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలతో పాటు ముఖ్యంగా పలు దేశ ప్రభుత్వాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి మరింతగా తీవ్రతరం కాకుండా ఉండేందుకు ప్రజలను కొన్నాళ్లపాటు పూర్తిగా తమ తమ ఇళ్లకు పరిమితం అయ్యేలా చేయాలని భావించిన దేశాలు లాకౌట్ ప్రకటించడం జరిగింది. కాగా మన దేశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తంగా 21 రోజులు లాకౌట్ చేస్తునంట్లు ఇటీవల ప్రకటన చేసారు. అయితే లాకౌట్ ని మెజారిటీ ప్రజలు పాటిస్తూ తమ వంతుగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తన్నప్పటికీ, కేవలం అతి కొద్ది మంత

తప్పకుండా మళ్ళి అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలి సర్..... అంతా మీచేతుల్లోనే ఉంది......!!
తప్పకుండా మళ్ళి అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలి సర్..... అంతా మీచేతుల్లోనే ఉంది......!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రవితేజ, జ్యోతిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హరీష్ శంకర్, ఫస్ట్ మూవీ తో పెద్దగా సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళి రవితేజ తోనే ఆయన తీసిన మిరపకాయ్ సినిమా సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా హరీష్ కు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి పిలుపు రావడం, అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో, దాని తెలుగు రీమేక్ బాధ్యతలను పవన్

తీవ్రమైన రచ్చగా మారిన ఆ స్టార్ హీరోల అభిమానుల కుమ్ములాట...సోషల్ మీడియాలో న్యూస్ వైరల్....!!
తీవ్రమైన రచ్చగా మారిన ఆ స్టార్ హీరోల అభిమానుల కుమ్ములాట...సోషల్ మీడియాలో న్యూస్ వైరల్....!!

ఒకప్పటితో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో రకరకాల నూతన పద్ధతులు విధానాలు మరింతగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నాయి. దానివలన సినిమాల్లో క్వాలిటీ మరింతగా పెరుగుతూ ప్రజలను అవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటువంటివి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ సినిమా పరిశ్రమలోని హీరోల అభిమానులు మాత్రం పరిస్థితులను బట్టి మారకుండా ఇంకా అలానే ఒకరిపై  మరొకరు ద్వేషంతో విమర్శలు చేసుకోవడం కూడా ఎక్కువయింది. వాస్తవానికి ఒకప్పుడు అయితే ఈ సోషల్ మీడియా వంటివి లేకపోవడంతో థియేటర్స్ లేదా పలు కూడళ్ల వద్ద హీరోల అభిమానులు గొడవపడుతుం

వామ్మో, కరోనాని కూడా వదలని వర్మ.... దాని పై ఏకంగా పాట కూడా రాశాడా....??
వామ్మో, కరోనాని కూడా వదలని వర్మ.... దాని పై ఏకంగా పాట కూడా రాశాడా....??

ఇప్పటికే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో అన్ని దేశాలు కూడా ఎంతో భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా ప్రజలు ఎవరికి వారు సామజిక దూరం తప్పనిసరిగా పాటిస్తేనే ఈ వ్యాధిని త్వరితగతిన వెళ్లగొట్టచ్చని భావించిన అనేక దేశాల్లో ఇప్పటికే పూర్తిగా లాకౌట్ లు అమలు అవుతున్నాయి. కాగా మన దేశంలో కూడా మొత్తం 21 రోజలు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ముఖ్యమైన ఎమర్జెన్సీ ఉంటేనే ఇంటి నుండి బయటకు కాలుపెట్టాలని, అది కూడా కేవలం ఇంటి నుండి ఒక్కరు మాత్రమే వెళ్లాలని సూచిస్త

పిచ్చి పిచ్చి వేషాలేస్తే.... అక్కడి నుండి కూడా నిన్ను వెళ్ళగొడతారు జాగ్రత్త....!!
పిచ్చి పిచ్చి వేషాలేస్తే.... అక్కడి నుండి కూడా నిన్ను వెళ్ళగొడతారు జాగ్రత్త....!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విషయమై ఇటీవల పెద్ద రచ్చ చేసిన వర్ధమాన నటి శ్రీరెడ్డి, మొదట ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేయడం తో పాటు అక్కడక్కడా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. అయితే టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఇక్కడికి కొత్తగా అవకాశాల కోసం వస్తున్న ఎందరో అమ్మాయిలను మోసం చేసి, ప్రలోభపెట్టి వారికి తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పి, లైంగికంగా వారిని ఇబ్బందులకు కొందరు గురిచేస్తున్నారని అప్పట్లో శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. 

కరోనా విపత్తు నిధికి శ్రీకాంత్ రూ.5 లక్షల విరాళం...!!
కరోనా విపత్తు నిధికి శ్రీకాంత్ రూ.5 లక్షల విరాళం...!!

ఇప్పటికే కరోనా మహమ్మారి వలన దేశ దేశాలు అన్ని కూడా పూర్తిగా లాకౌట్ ప్రకటించడం జరిగింది. వ్యాధి తీవ్రతను వేగవంతంగా తగ్గించాలంటే ఇది ఒక్కటే మార్గమని గ్రహించిన మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన దేశాన్ని 21 రోజులపాటు లాకౌట్ ప్రకటించారు. అయితే దీని వలన ప్రజలు పూర్తిగా ఇళ్లకే అంకితం అవ్వాల్సిందే పరిస్థితి తలెత్తడంతో పేద, దిగువ వర్గాల వారికి పనులు లేక ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారి స్థితిని గ్రహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వారు, వారికి ఉచిత రేషన్, కొంత ఆర్ధిక సాయం వంటివి ప్రకటించ

భరత జాతి కోసం ఎస్పీ బాలు సరికొత్త కార్యక్రమం..... వైరల్ అవుతున్న న్యూస్....!!
భరత జాతి కోసం ఎస్పీ బాలు సరికొత్త కార్యక్రమం..... వైరల్ అవుతున్న న్యూస్....!!

ప్రస్తుతం కరోనా వ్యాధి భయం వలన పలు దేశాలు పూర్తిగా లాకౌట్ చేయబడడంతో పాటు ప్రజలను పూర్తిగా తమ ఇళ్లకే పరిమితం చేసేలా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు చేపట్టాయి. ఈ మహమ్మారి మరింతగా ప్రభల కుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారత దేశాన్ని మొత్తం 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ లాకౌట్ వలన చాలావరకు కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉండదని భావించిన భారత్, ముందుగానే లాకౌట్ ప్రకటించడం మంచిదయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  అయితే ఈ లాకౌట

'అల్లు అర్జున్ - సుకుమార్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లీక్.... తలలు పట్టుకుంటున్న నిర్మాతలు...??
'అల్లు అర్జున్ - సుకుమార్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లీక్.... తలలు పట్టుకుంటున్న నిర్మాతలు...??

వాస్తవానికి గత రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇక ప్రస్తుతం దాని అనంతరం అర్జున్ నటిస్తున్న తాజా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శ

తొక్కలో కరోనా అంటూ దమ్ము కొడితే, ఆ తరువాత క్యాకరోనా అన్నా ఉపయోగం ఉండదట.....!!
తొక్కలో కరోనా అంటూ దమ్ము కొడితే, ఆ తరువాత క్యాకరోనా అన్నా ఉపయోగం ఉండదట.....!!

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను కూడా కరోనా వ్యాధి తీవ్ర సమస్యల్లోకి నెట్టేసింది. ఈ మహమ్మారి మరింత ప్రభలకుండా ఉండేందుకు ఇప్పటికే పలు దేశాలు పూర్తిగా కొన్నాళ్ల పాటు లాకౌట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలానే మన దేశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల పాటు లాకౌట్ ప్రకటించారు. పూర్తిగా ఇళ్లకు పరిమితం అయి, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకుని, ఇంటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే మంచిదని, ఆ విధంగా ప్రజలు పూర్తిగా తమ తమ ఇళ్లలోనే ఉండి, ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఆ మహమ్మార

అయ్యబాబోయ్.... ఈసారి కూడా అదే తప్పు చేస్తే మాత్రం.... తిప్పలు తప్పవు సుమా....!!
అయ్యబాబోయ్.... ఈసారి కూడా అదే తప్పు చేస్తే మాత్రం.... తిప్పలు తప్పవు సుమా....!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాల అత్యద్భుత విజయాల తరువాత మన దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా ఏర్పడింది. అంతేకాక అనేకమంది విదేశీయలు కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ అయ్యారు. ఆ విధంగా ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ నటుల్లో అత్యధిక మార్కెట్ వేల్యూ తో పాటు అధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా గొప్ప పేరు సంపాదించారు. అయితే బాహుబలి 2 తరువాత కొంత గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాలో ప్రభాస్ నటి

కరోనా బాధితులకు తనవంతు సాయం అందించి గొప్ప మనసు చాటుకున్న నారా రోహిత్....!!
కరోనా బాధితులకు తనవంతు సాయం అందించి గొప్ప మనసు చాటుకున్న నారా రోహిత్....!!

ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన అన్ని దేశాలు కూడా ఎంతో భయంతో వణికిపోతున్నాయి. ఎంతో వేగవంతంగా దేశ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ని అంతం చేసేందుకు, ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లలో ఉండడమే సరైన మార్గం అని భావించిన పలు దేశాలు ఇప్పటికే లాకౌట్ లు ప్రకటించాయి. మన దేశంలో కూడా ఏకంగా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే ఈ లాకౌట్ వలన మధ్యతరగతి, దిగువతరగతి వర్గాల వారు మాత్రం చాలా వరకు నష్టపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

'ఆర్ఆర్ఆర్' నటుడికి కరోనా సోకిందా.... వైరల్  అవుతున్న న్యూస్....??
'ఆర్ఆర్ఆర్' నటుడికి కరోనా సోకిందా.... వైరల్  అవుతున్న న్యూస్....??

ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో దానిని మెల్లగా అరికట్టేందుకు పలు దేశాలు లాకౌట్ చేస్తూ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి యుద్ధం ప్రకటించాయి. మన ఆంధ్ర, తెలంగాణ తో పాటు అటు తమిళనాడు లో కూడా ఆ మహమ్మారి కోరలు విప్పుతుండడంతో అక్కడి ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టింది. ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడైన సముద్రఖనికి కరోనా సోకింది అంటూ కొందరు నెటిజన్లు పలు సోషల్ మీడియా మాద్యమాల్లో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఆయన ఒక ఎయిర్పోర్ట్ నుండి మాస్క్ కట్

మనం ప్రస్తుతం కరోనా వార్ జోన్ లో ఉన్నాము..... తప్పదు ప్రతి ఒక్కరం ఈ యుద్ధం చేయాల్సిందే....!!
మనం ప్రస్తుతం కరోనా వార్ జోన్ లో ఉన్నాము..... తప్పదు ప్రతి ఒక్కరం ఈ యుద్ధం చేయాల్సిందే....!!

ప్రస్తుతం కరోనా వ్యాధి రోజు రోజుకు మరింతగా వ్యాపిస్తుండడంతో పలు దేశాలు ఎంతో హడలి పోతున్నాయి. ఇప్పటికే మన దేశం సహా పలు ఇతర దేశాల వారు తమ ప్రజలను ఇళ్ల నుండి బయటకు రానీయకుండా లాకౌట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మన దేశాన్ని మొత్తం 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే కొందరు ప్రజలు మాత్రం అవసరం ఉన్నా లేకున్నా అనవసరంగా బయటకు వస్తున్నారని, అయితే ఆ విధంగా చేయడం వలన ఒకరి నుండి మరొకరికి ఈ మహమ్మారి కరోనా తేలిగ్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, ఒకవేళ అదే జరిగితే ద

మాంచి ఎంజాయ్మెంట్ మూడ్ లో హీరో నాని..... సోషల్ మీడియాలో వీడియో వైరల్...!!
మాంచి ఎంజాయ్మెంట్ మూడ్ లో హీరో నాని..... సోషల్ మీడియాలో వీడియో వైరల్...!!

టాలీవుడ్ యువ నటుడు నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మరొక నటుడు సుధీర్ బాబు తో కలిసి వి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా తొలిసారిగా నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని బట్టి చూస్తే కొంత మనకు అర్ధం అవుతుంది. ఇక ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ తో తన ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచిన నాని, ప్రస్తుతం తెరకెక్కుతున్న వి సినిమాతో తప్పకుండా మంచి సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నారు.

మెగాస్టార్ 'ఆచార్య' ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో లీక్.......??
మెగాస్టార్ 'ఆచార్య' ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో లీక్.......??

ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమాలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా అద్భుతమైన నటనను కనబరిచి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న152వ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు ఇటీవల ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ అనుకోకుండా మాటల సందర్భంలో స్వయంగా లీక్ చేయడం జరిగింది. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాక

మొత్తానికి ఉత్తమ నటుడు అవార్డు కొట్టిన నాని.... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్....!!
మొత్తానికి ఉత్తమ నటుడు అవార్డు కొట్టిన నాని.... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్....!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన నాచురల్ స్టార్ నాని, ఆ తరువాత మెల్లగా తన యాక్టింగ్ టాలెంట్ తో తొలిసారిగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా అడుగుపెట్టారు. అయితే హీరోగా నటించిన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ కొట్టిన నాని, అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఇటీవల వరుసగా మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న నానికి కొన్నాళ్ల క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ ని అంద

పోలీసులు, ఆర్మీ అవసరం లేదు.... ఇలా చేయండి..... దెబ్బకి అబ్బా అంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే....!!
పోలీసులు, ఆర్మీ అవసరం లేదు.... ఇలా చేయండి..... దెబ్బకి అబ్బా అంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే....!!

ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత మెల్లగా పెరుగుతుండడం వలన పలు దేశాలు లాకౌట్ ప్రకటించడం జరిగింది. ఇక ఈ వ్యాధి మరింతగా ప్రభలకుండా ఇటీవల మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 21 రోజుల పాటు దేశాన్ని పూర్తిగా లాకౌట్ చేస్తున్నాం అని, అప్పటి వరకు ప్రజలు ఎవరూ కూడా తమ తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటే, తప్పకుండా మెల్లగా ఈ మహమ్మారిని మన దేశం నుండి వెళ్లగొట్టవచ్చని సూచించడం జరిగింది. అయితే మొదట్లో ఒకరోజు జనతా కర్ఫ్యూ ప్రకటించిన సమయంలో దాదాపుగా దేశ ప్రజలు అందరూ కూడా ప్రధాని సూచన మేరకు దానిని పాటించడం జరిగింది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్, దానిముందు దిగదుడుపే.....రాజమౌళి షాకింగ్ కామెంట్స్....!!
బాహుబలి, ఆర్ఆర్ఆర్, దానిముందు దిగదుడుపే.....రాజమౌళి షాకింగ్ కామెంట్స్....!!

ఇటీవల బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా టాలీవుడ్ కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెంచిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి ఆయన తీస్తున్న తాజా సినిమా రౌద్రం రణం రుధిరం. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు స్వరవాణి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా,

వారెవ్వా, శభాష్...... అసలు సిసలైన రియల్ హీరో అంటే మీరే.....!!
వారెవ్వా, శభాష్...... అసలు సిసలైన రియల్ హీరో అంటే మీరే.....!!

ప్రపంమంతా కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాధి పట్ల తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడ్డ ఎందరో ప్రజల్లో కొందరు మృత్యువాత పడగా, మరికొందరు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ కరోనా వ్యాధి మరింతగా ప్రబలకుండా ఉండేందుకు మిగతా దేశాల మాదిరిగా మన దేశాన్ని కూడా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాకౌట్ వలన ఎందరో మధ్య, దిగువతరగతి వర్గాల ప్రజలు పూర్తిగా తమ ఇంటివద్దనే ఉండిపోవలసి రావడంతో వారి జీ

వామ్మో,'ఆర్ఆర్ఆర్' గుట్టు మొత్తం బయటపెట్టిన రాజమౌళి.... వీడియో వైరల్.....!!
వామ్మో,'ఆర్ఆర్ఆర్' గుట్టు మొత్తం బయటపెట్టిన రాజమౌళి.... వీడియో వైరల్.....!!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎంటైర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రౌద్రం రణం రుధిరం. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు నిన్న రామ్ చరణ్ బర్త్ డే

నాన్నా....మీ మిత్రుడు నా ప్రక్కనున్నారు..... మా బంధం చేప, నీరు వంటిది......!!
నాన్నా....మీ మిత్రుడు నా ప్రక్కనున్నారు..... మా బంధం చేప, నీరు వంటిది......!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకుని ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మొదట్లో సినిమా పరిశ్రమకు ఎన్నో వ్యయప్రయాశలతో అడుగుపెట్టిన ఈ ఇద్దరు నటనలు, మెల్లగా అప్పట్లో తమకు వస్తున్న అవకాశాలను వినియోగిచుకుని అనతికాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. చిరంజీవి మెగాస్టార్ గా గొప్ప పేరు గడిస్తే, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో నటప్రపూర్ణ గా మోహన

ఎక్స్ పోజింగా.... నా వల్ల కాదు బాబోయ్ అంటున్న నేటి యువ హీరోయిన్ ఆమేనా....??
ఎక్స్ పోజింగా.... నా వల్ల కాదు బాబోయ్ అంటున్న నేటి యువ హీరోయిన్ ఆమేనా....??

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఒకప్పుడు అయితే ఎక్కుగా కథాబలం ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రేక్షకుడు, రాను రాను ఎక్కువగా వెరైటీ కథల సినిమాలతో పాటు ఎక్స్ పోజింగ్, రొమాంటిక్ అంశాలున్న సినిమాలనే చూడడానికి ఇష్టపడుతున్నాడని కొందరు సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే, అటు బాలీవుడ్ లో అయితే ఎక్కువగా రొమాంటిక్ అంశాలున్న సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారని, అయితే సౌత్ సినిమా ప్ర

విపులంగా చెప్పే కథలు కాదు.... విప్పి చూపించే ఎక్స్ పోజింగే ముఖ్యం.....!!
విపులంగా చెప్పే కథలు కాదు.... విప్పి చూపించే ఎక్స్ పోజింగే ముఖ్యం.....!!

రాను రాను మారుతున్న కాలాన్ని బట్టి ఈ డిజిటల్ యుగంలో కొత్త కొత్త సాధనాల రాకతో పాటు, దాదాపుగా ప్రతి విషయంలోను మనిషి యొక్క అభిరుచులు కూడా మారుతూ పోతున్నాయి. ఇక అదే సినిమాల విషయం చెప్పుకుంటే, ఒకప్పుడు దాదాపుగా ఒక 60 ఏళ్ల క్రితం ఎక్కువగా కథా ప్రాధాన్యం ఉండే సినిమాలకే విలువ నిచ్చేవారు. అయితే ఆ తరువాత హీరోల రంగప్రవేశం, ఆపై మెల్లగా హీరోలకు డిమాండ్ పెరగడం, హీరోయిన్ల ప్రవేశం, వారికి కూడా క్రేజ్ ఏర్పడడం జరుగుతూ వస్తోంది. ఇక అక్కడి నుండి రాను రాను హీరోయిన్ల అందం, అభినయం పై కూడా ప్రేక్షకులకు మోజు ఏర్పడినప్పట

అబ్బో, చిరు ఎంట్రీ పై పవన్ మౌనం వెనుక కారణం అదేనా....??
అబ్బో, చిరు ఎంట్రీ పై పవన్ మౌనం వెనుక కారణం అదేనా....??

టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కూడా తనకు అవకాశం ఉన్నంతవరకు ఫ్యాన్స్ తో పాటు తన వద్దకు వచ్చే వారిని కలిసి యోగ క్షేమాలు కనుక్కుని తనవంతుగా సాయం చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇప్పటివరకు అందరినీ నేరుగా లేదా అక్కడక్కడా బయట కొన్ని సందర్భాల్లో మాత్రమే కలిసి వివరాలు, యోగక్షేమాలు కనుక్కోవడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలో దాదాపుగా అందరు నటీనటులు కూడా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో జాయిన్ అయి ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఫైనల్ గా మొన్నటి తెలుగు సంవత్సరాది ఉగాది సం

తెలుగు రాష్ట్రాలకు బాహుబలి భారీ విరాళం....!!
తెలుగు రాష్ట్రాలకు బాహుబలి భారీ విరాళం....!!

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై అన్ని దేశాలు కూడా గట్టిగా యుద్ధాన్ని ప్రకటించాయి. ముందుగా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించిన పలు దేశాలు, ఎవ్వరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, అలానే ఎవరికి వారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే త్వరితగతిన ఈ వ్యాధిని అరికట్టగలం అని నిర్ణయించాయి. అయితే దీనివలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వార

ఆంధ్ర, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు సూపర్ స్టార్ మహేష్ కోటి విరాళం.....!!
ఆంధ్ర, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు సూపర్ స్టార్ మహేష్ కోటి విరాళం.....!!

ఇప్పటికే కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి అన్ని దేశాలు కూడా లాకౌట్స్ చేస్తూ యుద్ధం ప్రకటించాయి. అలానే ప్రజలను ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితం చేస్తే వ్యాధిని కొంత వేగవంతంగా అరికట్ట వచ్చని భావించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మొత్తం 21 రోజుల పాటు ఇండియా ని లాకౌట్ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే  ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం అని చెప్పిన మోడీ, కేవలం నిత్యావసర సరుకుల కోసం ప్రతి ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, అలానే వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకుని,

ఇంక సినిమాలెందుకు అని అనకండి..... కొందరికి అది అవసరం, ఇంకొందరు దానికి అవసరం...!!
ఇంక సినిమాలెందుకు అని అనకండి..... కొందరికి అది అవసరం, ఇంకొందరు దానికి అవసరం...!!

ప్రస్తతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పై ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నాయి. అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తే ఈ మహమ్మారిని మరింత వేగవంతంగా తరిమికొట్టవచ్చని పలువురు ప్రముఖులు, డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఆ విధంగానే ప్రధాని మోడీ మొత్తం 21 రోజులు పాటు మన దేశాన్ని లాకౌట్ ప్రకటించారు. ఇక మరోవైపు ఈ మహమ్మారి వలన లాకౌట్ ప్రకటించడంతో పలువురు మధ్యతరగతి, పెద్ద వర్గాల వారు పనులు లేక, తినడానికి తిండి లేక పలు రకాల సమస్యలు ఎదుర్కోవడంతో ప్రభుత్వం కూడా అటువంటి వారికి ఉ

ఏంటి మోహన్ బాబు..... రాననుకున్నావా, రాలేననుకున్నావా... వైరల్ అవుతోన్న మెగాస్టార్ షాకింగ్  పోస్ట్...!!
ఏంటి మోహన్ బాబు..... రాననుకున్నావా, రాలేననుకున్నావా... వైరల్ అవుతోన్న మెగాస్టార్ షాకింగ్  పోస్ట్...!!

మన టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని నటులు మెగాస్టార్ చిరంజీవి, నటప్రపూర్ణ మోహన్ బాబుల గురించి మన తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరూ కూడా ఎవరికి వారు తమ అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుని, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఒక ముఖ్య విషయం ఏమిటంటే అటు మెగాస్టార్ అయినా, ఇటు మోహన్ బాబు అయినా, ఇద్దరూ కూడా మొదట్లో అక్కడక్కడా కొన్ని విలన్ పాత్రల్లో నటించి మంచి పేరు దక్కించుకుని ఆపై హీరోలుగా మారి పలు సంచలన విజయాలు అందుకున్నవారే. 

మెగాస్టార్ మొదటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు....!!
మెగాస్టార్ మొదటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు....!!

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మెగాస్టార్ సరసన రెండవ సారి కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ఖైదీ నెంబర్ 150సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మెగాస్టార్ 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఆచా

యూట్యూబ్ లో దుమ్ము రేపుతోన్న ''రౌద్రం రణం రుధిరం'' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ....!!
యూట్యూబ్ లో దుమ్ము రేపుతోన్న ''రౌద్రం రణం రుధిరం'' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ....!!

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ ఫుల్ టైటిల్ ని కాసేపటి క్రితం తమ అఫీషియల్ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు. 'రౌద్రం రణం రుధిరం' గా ఈ సినిమా టైటిల్ ని నిర్ణయించి, హీరోలిద్దరూ గ్రాఫికల్ మోషన్ స్టైల్ లో పరుగెత్తుతూ వెళ్తున్న మోషన్ పోస్టర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉండనుందో మనకు అర్ధం అవుతు

ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి...ఒళ్ళంతా పచ్చడి కావాలంటే బయటికి రండి....!!
ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి...ఒళ్ళంతా పచ్చడి కావాలంటే బయటికి రండి....!!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది మహమ్మారి కరోనా. ఇప్పటికే చైనా సహా మరికొన్ని దేశాల్లో భారీగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతుండడంతో అక్కడి ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయాలు తీసుకుని లాకౌట్ వంటివి గట్టిగా పాటిస్తూ, వ్యాధిని మరింతగా వ్యాప్తి కాకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మన దేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలను ఇంటి వద్దనే ఉండి, ఈ మహమ్మారి మరింతగా వ్యాప్తం కాకుండా చర్యలు తీసుకోమని అభ్యర్ధించిన విషయం తెలిసిందే. అలానే మన రెండు తెల

ఏజ్ బార్ అనేది ఆమెకు సంఖ్య మాత్రమే..... ఇప్పటికీ అదే అందం, అదే ఫిజిక్.... !!
ఏజ్ బార్ అనేది ఆమెకు సంఖ్య మాత్రమే..... ఇప్పటికీ అదే అందం, అదే ఫిజిక్.... !!

వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా అడుగుపెట్టడం అనేది ఒకప్పుడు మాత్రం ఒకింత కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో కొంచెం ఇళ్లలో కట్టుబాట్లు ఎక్కువ ఉడడంతో పాటు ఎక్కువగా ఆడవారు బయటకు వచ్చి ఇటువంటి రంగంలో నిలబడడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని, అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా తయారయ్యాయని, అందునా ఆడవారు అన్ని రంగాల్లో ముందుండడంతో పాటు సినిమా రంగంలో కూడా ఒకప్పటితో పోలిస్తే మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తున్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు. వాస్తవానికి ఒకప్పుడు క

మెగాకోటలో జండా పాతనున్న మహేష్ బాబు....మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే....??
మెగాకోటలో జండా పాతనున్న మహేష్ బాబు....మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే....??

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చేయబోయే సినిమా కోసం ఫిజికల్ గా మంచి ఫిట్ గా తయారవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన సూపర్ స్టార్, తదుపరి గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఈ సినిమాకు సంబందించిన అఫీషయల్ న్యూస్ బయటకు రానున్నట్లు టాక్. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమాతో నిర్మాతగ

శభాష్, మరొక్కసారి మీరే నిజమైన మనసున్న సూపర్ స్టార్ అని నిరూపించుకున్నారు.....!!
శభాష్, మరొక్కసారి మీరే నిజమైన మనసున్న సూపర్ స్టార్ అని నిరూపించుకున్నారు.....!!

ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ధాటికి ప్రజల తో పాటు ప్రభుత్వాలు కూడా బెంబేలెత్తుతున్నాయి. వ్యాధి యొక్క తీవ్రత మరింతగా ప్రభలకుండా ఎక్కడికక్కడ పలు దేశాలు, లాకౌట్ లు ప్రకటిస్తూ ప్రజలను పూర్తిగా తమ ఇళ్లకే పరిమితం చేసేలా కఠిన చర్యలు తీసుకుంటోంది. ముందుగా అత్యధికంగా చైనాలో ఈ వ్యాధి ప్రభలడంతో అక్కడి ప్రభుత్వం వెంటనే మేల్కొని, ప్రజలను వెంటనే ఇళ్లకు పరిమితం చేయడంతో ప్రస్తుతం అక్కడ వ్యాధి తీవ్రత కొంత తగ్గింది. మరోవైపు ఇటలీలో ఈ మహమ్మారి తన పంజాని బలంగా విసురుతుండడంతో అక్కడి ప్రభు

కరోనా పై ఆ విధంగా యుద్ధం చేద్దామంటున్న దర్శకుడు శంకర్.....!!
కరోనా పై ఆ విధంగా యుద్ధం చేద్దామంటున్న దర్శకుడు శంకర్.....!!

ప్రస్తుతం మహమ్మారి కరోనా పై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చైనా దేశం నుండి పలు ఇతర దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి పై మన దేశం కూడా గట్టిగా పోరాటం చేస్తోంది. నిన్న మన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, కరోనాను అంత తేలికగా తీసుకోవద్దని, ప్రస్తుతం దాని ప్రభావం మొదటి ప్రపంచ యుద్ధం కంటే కూడా దారుణ పరిస్థితులు మన దేశంలో ఏర్పడేలా చేసిందని అన్నారు. ప్రజలందరూ కూడా కలిసికట్టుగా తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తే తప్పకుండా ఈ మహమ్మారిని దరిచేరనీయకుండ

నిర్భయ నిందితుల ఉరి పై సూపర్ స్టార్ మహేష్ సంచలన పోస్ట్....!!
నిర్భయ నిందితుల ఉరి పై సూపర్ స్టార్ మహేష్ సంచలన పోస్ట్....!!

మన దేశంలో రాను రాను మానవత్వం మంట కలిసి పోవడంతో పాటు ముఖ్యంగా ఆడవారిపై అఘాయిత్యాలు మరింత ఘోరంగా పెరిగిపోతున్నాయి అనడానికి ఏడేళ్ల క్రితం ఢిల్లీలో ఎంతో ఘోరంగా జరిగిన నిర్భయ రేప్ ఉదంతం నిలువెత్తు సాక్ష్యం. పట్టపగలు ఒక అమ్మాయిపై నిర్ధాక్షిణ్యంగా, ఏ మాత్రం కనికరం లేకుండా నలుగురు యువకులు పైశాచికంగా అత్యాచారం చేసిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఏడేళ్ల ఏళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన నిందితులు మాత్రం, అప్పటి నుండి తమ తప్పు ఏమి లేదని, తాము నిందితులము కామని పలు విధాలుగా తప్పించుకునే ప్రయత

ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్ ..... షాక్ లో ఫ్యాన్స్....!!
ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్ ..... షాక్ లో ఫ్యాన్స్....!!

ప్రస్తుతం కరోనా వైరస్ మెల్లగా అన్ని దేశాలను చుట్టుముడుతూ ఇప్పటికే దాదాపుగా 165 దేశాలకు విస్తరించింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఈ మహమ్మారి వ్యాధి తీవ్రత మన దేశంలో ఒకింత తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవల కొన్నాళ్ల నుండి పలు ఇతర దేశాల నుండి ఇక్కడకు వచ్చిన వారికి కరోనా వ్యాపించి ఉండవచ్చు అనే అనుమానంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రయాణీకులను తమ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీలైనంత త్వరగా వైద్య పరీక్షలు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాక కరోనా మరింతగా ముదరకుండా మన దేశంలోని సిన

కరోనా పై మెగాస్టార్ సంచలన వీడియో.... ఏమన్నారంటే....??
కరోనా పై మెగాస్టార్ సంచలన వీడియో.... ఏమన్నారంటే....??

ప్రస్తుతం అన్ని దేశాల ప్రజలను విపరీతంగా భయబ్రాంతులకు గురిచేస్తూ వణికిస్తోన్న మహమ్మారి కరోనా ప్రభావం వలన ప్రపంచంలోని దాదాపుగా అన్ని రంగాలు కూడా ఎన్నో ఇబ్బందుల్లో పడ్డాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమా పరిశ్రమలు సైతం తమ షూటింగ్స్ ని నిలిపివేయడంతో పాటు అన్ని చోట్ల థియేటర్స్ లో సినిమా ప్రదర్శనను కూడా పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసాయి. ఇక మరోవైపు వ్యాధి ప్రజల్లో మరింతగా ప్రభల కుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కొందరు ప్రముఖులతో వ్యాధి సోకకుండా ఉండేందుక

బాలీవుడ్ నటుల మైండ్ ని సైతం బ్లాక్ చేసిన సూపర్ స్టార్ క్రేజ్.....సౌత్ స్టార్స్ మొత్తం ఆయన ముందు దిగదుడుపే.....!!
బాలీవుడ్ నటుల మైండ్ ని సైతం బ్లాక్ చేసిన సూపర్ స్టార్ క్రేజ్.....సౌత్ స్టార్స్ మొత్తం ఆయన ముందు దిగదుడుపే.....!!

టాలీవుడ్ దిగ్గజ సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్న తనయుడు, లేటెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి, అలానే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పటివరకు మహేష్ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ, ఆయన క్రేజ్ మాత్రం ఒకింత బాలీవుడ్ హీరోల రేంజ్ లో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ముఖ్యంగా మహేష్ బాబు మాత్రమే తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కావాలని ఇప్పటికీ కొన్ని జాతీయ బ్రాండి

తన నెక్స్ట్ సినిమాని ఫిక్స్ చేసిన రాజమౌళి..... షాక్ లో ఆ స్టార్ హీరో ఫ్యాన్స్.....??
తన నెక్స్ట్ సినిమాని ఫిక్స్ చేసిన రాజమౌళి..... షాక్ లో ఆ స్టార్ హీరో ఫ్యాన్స్.....??

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీ తో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అక్కడి నుండి ప్రారంభం అయిన రాజమౌళి ప్రయాణం, ఆ తరువాత నుండి తాను చేస్తున్న ఒక్కో సినిమాతో సూపర్ హిట్ అందుకుంటూ ముందుకు సాగింది. అయితే మధ్యలో తనలోని డిఫరెంట్ టాలెంట్ ని బయటకు తీసి ఈగతో ఒక సినిమా తీసి దానితో కూడా అత్యద్భుత విజయాన్ని అందుకున్న రాజమౌళి, ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి రెండు భాగాల సినిమాలతో టాలీ

వామ్మో, ఆ విషయంలో మాత్రం ప్రభాస్.....అవతలి వారి ప్రాణాలు తీసేస్తారట......!!
వామ్మో, ఆ విషయంలో మాత్రం ప్రభాస్.....అవతలి వారి ప్రాణాలు తీసేస్తారట......!!

టాలీవుడ్ కి ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత వచ్చిన వర్షం సినిమాతో హీరోగా పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఆపై ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలతో ముందుకు దూసుకెళ్లిన ప్రభాస్, అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇక అక్కడి నుండి మరింతగా ముందుకు సాగిన ప్రభాస్ కెరీర్ కి మిర్చి సినిమా మరింత బూస్ట్ ని ఇచ్చింది. ఇక ఆపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాలూ కూడా ప్రభాస్ కు దేశ విదేశాల్లో కూడా ఎనలేని కీర్తి ప్రతిష్ట

ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కొడతారు కూడా..... నటుడు శేఖర్ షాకింగ్ కామెంట్స్....!!
ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కొడతారు కూడా..... నటుడు శేఖర్ షాకింగ్ కామెంట్స్....!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తాతయ్య ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల నటవారసుడిగా బలరామాయణం సినిమాతో చిన్నప్పుడే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత కొంత కాలానికి పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ తో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్, అక్కడి నుండి మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఆపై వరుసగా నటిస్తున్న సినిమాలతో ఎంతో అద్భుత విజయాలు అందుకుని యంగ్ టైగర్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్, తాను పోషించే పాత్రలో పరక

ఆ స్టార్ హీరో కూతురు, మరొక నిర్మాత కూతురితో కలిసి చేసిన పాడు పని అదే......సంచలన న్యూస్ బయటపెట్టాడు.....!!
ఆ స్టార్ హీరో కూతురు, మరొక నిర్మాత కూతురితో కలిసి చేసిన పాడు పని అదే......సంచలన న్యూస్ బయటపెట్టాడు.....!!

సినిమా పరిశ్రమలోకి ఒకసారి ప్రవేశించిన తరువాత చాలా వరకు ఇక్కడ మంచి వారు ఉండడంతో పాటు మంచి పనులే జరుగుతున్నప్పటికీ, అందరూ మంచి వారే అని అనుకోవడం పొరపాటని, అలానే మన కంటికి కపించేదంతా నిజం కాదని, అలాగని సినిమా ఇండస్ట్రీ వారందరూ చెడ్డవారు కాదని ఎప్పుడూ పలువురు ప్రముఖులు, విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ రంగంలో అయినా మంచితో పాటు చెడు కూడా తప్పనిసరిగా ఉంటుందని, అయితే మనకు తెలిసినది మనం చేసుకుంటూ, అవేవి పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగితే ఎటువంటి సమస్యలు రావు అనేది వారిచ్చే సలహా.  ఇక ఇప్పుడు ఇదం

ఇస్మార్ట్ అంటూ పూరి ఫోటో పోస్ట్ చేసిన వర్మ.... సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్....!!
ఇస్మార్ట్ అంటూ పూరి ఫోటో పోస్ట్ చేసిన వర్మ.... సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్....!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్, తొలి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందుకున్న పూరి, ఆపై రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, సహా మరికొందరు నటులతో మంచి సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. వాస్తవానికి అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అతి పెద్ద సెన్సేషన్ గా నిలిచి ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది. 

ఎముకలు కొరికే చలి అయినా, ముంచెత్తే వానైనా, ఆఖరికి ప్రాణాలు తీసే కరోనా అయినా..... వెనుకడుగు వేసేది లేదంటున్న ప్రభాస్...!!
ఎముకలు కొరికే చలి అయినా, ముంచెత్తే వానైనా, ఆఖరికి ప్రాణాలు తీసే కరోనా అయినా..... వెనుకడుగు వేసేది లేదంటున్న ప్రభాస్...!!

బాహుబలి రెండు సినిమాల సూపర్ హిట్స్ తో ఒక్కసారిగా బాలీవుడ్ హీరోల రేంజ్ ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్ ని సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో ప్రభాస్, ఒక దొంగగా, ఆపై ఒక పెద్ద గ్యాంగ్ కు నాయకుడిగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ లో సక్సె

అప్పుడు అతడిని ప్రేమించి బాధపడ్డాను.....కానీ ఇప్పుడు ఇతడిని ప్రేమించి లాభపడ్డాను.... రాశి ఖన్నా మైండ్ బ్లోయింగ్ కామెంట్స్...!!
అప్పుడు అతడిని ప్రేమించి బాధపడ్డాను.....కానీ ఇప్పుడు ఇతడిని ప్రేమించి లాభపడ్డాను.... రాశి ఖన్నా మైండ్ బ్లోయింగ్ కామెంట్స్...!!

ముందుగా ఊహలు గుసాగుసలాడే సినిమాతో హీరోయిన్ గా మారిన యువ నటి రాశి ఖన్నా, అంతకుముందు అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన మనం సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా నటిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న రాశి, టాలీవుడ్ లో చిన్న నటులతో పాటు పలువురు స్టార్ నటుల సరసన కూడా హీరోయిన్ గా నటించింది. ఇక గత ఏడాది వచ్చిన వంకీ మామ, ప్రతిరోజు పండగే సినిమాలతో రెండు విజయాలు అందుకున్న రాశి, ఇటీవల విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ లో కూడా నటించింది.

ఈయన ముందు లోకులు కాకులు ఆంటీ ఏమి పనికొస్తుంది......వామ్మో, మాటలతోనే కోటలు కట్టేస్తున్నాడుగా...!!
ఈయన ముందు లోకులు కాకులు ఆంటీ ఏమి పనికొస్తుంది......వామ్మో, మాటలతోనే కోటలు కట్టేస్తున్నాడుగా...!!

ఇటీవల కొందరు సినిమా నటులపై అలానే టాలీవుడ్ పై తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేయడం అలవాటు అయిపోయింది. ముఖ్యంగా ఇటీవల లోకులు కాకులు ఆంటీ అయితే, రిలీజ్ ఆయిన ప్రతి కొత్త సినిమాకు వచ్చి తన మార్క్ మాటలతో ఆయా సినిమాల గురించి చేసే హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. వాస్తవానికి మొదట్లో ఆమె చిత్ర విచిత్రమైన మాటలకు అందరూ కూడా ఆమెను ఎగబడి చూసేవారు. అయితే ఆ తరువాత ఆమెకు మానసికంగా ఒక వ్యాధి ఉండడంతోనే ఆమె ఆ విధంగా మాట్లాడుతోంది అని తెలుసుకున్న అనంతరం, చాలా మంది ప్రేక్షకులు ఆమెపై జాలి చూపించసాగారు. అయితే ఆమె ఇప్పట

పాన్ ఇండియా మూవీ అని మీరు పదే పదే గుర్తు చేయనక్కర్లా...ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి.. ఫైర్ అయిన పూరి....??
పాన్ ఇండియా మూవీ అని మీరు పదే పదే గుర్తు చేయనక్కర్లా...ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి.. ఫైర్ అయిన పూరి....??

ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్. యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగులో నటి ఛార్మి తో కలిసి పూరి తన పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హిందీ లో ఈ సినిమాని ఎంతో భారీ రేంజ్

పదేళ్ల తరువాత మహేష్ సినిమాకు పని చేయనున్న మణిశర్మ....??
పదేళ్ల తరువాత మహేష్ సినిమాకు పని చేయనున్న మణిశర్మ....??

టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు, అతి త్వరలో తన ఫ్యామిలీతో కలిసి హిమాలయాలకు ప్రత్యేక టూర్ వెళ్లనున్నట్లు కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఆ విషయాన్ని అటుంచితే, ఇప్పటికే తన తదుపరి సినిమాల విషయమై రెండు సినిమాలు లైన్లో పెట్టిన సూపర్ స్టార్, హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తరువాత వాటిని మొదలెట్టనున్నారని అంటున్నారు. ముందుగా మెగాస్టార్, కొరటాల సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్ మహేష్, తొలిసారిగా చిరంజీవితో నటిస్తుండడంపై ఎంతో ఆనందం వ్యక్తం చే

చిరంజీవి, కొరటాల సినిమాలో మహేషా, చరణా...... అసలు మ్యాటర్ ఇదే....?
చిరంజీవి, కొరటాల సినిమాలో మహేషా, చరణా...... అసలు మ్యాటర్ ఇదే....?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ఆచార్య. ఆయన ఇటీవల నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతున్న ఈ ఆచార్య సినిమాలో మెగాస్టార్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిష ఎంపికైంది. నేడు సినిమా యూనిట్ తో కొన్న

'ఆర్ఆర్ఆర్' మళ్ళీ వాయిదా పడనుందట....కారణం అదేనా....?
'ఆర్ఆర్ఆర్' మళ్ళీ వాయిదా పడనుందట....కారణం అదేనా....?

ప్రస్తుతం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాపై మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, రాహుల్

మహేష్ తో అర్జున్ రెడ్డి పార్ట్ 2 తీయనున్నాడా.......??
మహేష్ తో అర్జున్ రెడ్డి పార్ట్ 2 తీయనున్నాడా.......??

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల వరుసగా మూడు హిట్స్ అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఆయన తన తదుపరి సినిమా కథ విషయమై పలువురు దర్శకులతో చర్చలు జరిపి, ఫైనల్ గా మెగాస్టార్, కొరటాల మూవీ తో పాటు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే దానితో పాటు నేడు టాలీవుడ్ లో మరొక సంచలన వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జునరెడ్డి సినిమా అప్పట్లో పెద్ద సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్ కావడంతో విజ

అర్ధ నగ్నంగా ఏంఖర్మ, పూర్తి నగ్నంగానే నటిస్తా..... కానీ ఆ షరతుకు ఒప్పుకుంటేనే....??
అర్ధ నగ్నంగా ఏంఖర్మ, పూర్తి నగ్నంగానే నటిస్తా..... కానీ ఆ షరతుకు ఒప్పుకుంటేనే....??

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులు విధానాలు రోజు రోజుకు తెరపైకి వస్తున్నాయి. సినిమాల యొక్క ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో పాటు ఎందరో కొత్త దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తూ తమ తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. అలానే సినిమా కథల్లో కూడా ఒకప్పటితో పోలిస్తే ఎంతో తేడా కనపడుతోంది. ముఖ్యంగా మూస కథలకు మెల్లగా కాలం చెల్లడంతో పాటు, సరికొత్త కథ, కథనాలు యువ దర్శకులు తెరపైకి తెస్తున్నారు. దానితో పాటు ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు వస్తోంది. ఒకప్పటితో పోలిస్తే అక్కడక్కడా కొందరు ప

యాంకర్ ప్రదీప్ తో ప్రేమ, పెళ్లి పై సంచలన విషయాలు చెప్పిన జ్ఞానేశ్వరి ..... వింటే మైండ్ బ్లాకే.....!!
యాంకర్ ప్రదీప్ తో ప్రేమ, పెళ్లి పై సంచలన విషయాలు చెప్పిన జ్ఞానేశ్వరి ..... వింటే మైండ్ బ్లాకే.....!!

ప్రస్తుతం బుల్లితెరపై మంచి క్రేజ్ తో పాటు ఫాలోయింగ్ తో కొనసాగుతున్న యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు ఒకింత ముందు వరుసలో ఉంటారు అనే చెప్పాలి. ముందుగా కొన్ని ఛానల్స్ లో అక్కడక్కడా కొన్ని షోస్ లో పని చేసిన ప్రదీప్ , ఆ తరువాత స్టార్ మహిళ, అదుర్స్, ఢీ జోడి, గడసరి అత్త సొగసరి కోడలు, ప్రదీప్ పెళ్లిచూపులు, కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను, డ్రామా జూనియర్స్ తదితర షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత అత్తారింటికి దారేది, 100%లవ్, జులాయి, రామయ్య వస్తావయ్యా తో పాటు మరికొన్ని సినిమాల్లో అక్కడక్కడా చిన్న చిన్

బ్రేకింగ్ : ''కెజిఎఫ్ - చాప్టర్ 2'' అఫీషియల్ రిలీజ్ డేట్.....!!
బ్రేకింగ్ : ''కెజిఎఫ్ - చాప్టర్ 2'' అఫీషియల్ రిలీజ్ డేట్.....!!

రెండేళ్ల క్రితం తెలుగు  ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బ్లాక్ బస్టర్  సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. కన్నడ నటుడు రాక్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి  హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా కన్నడ ప్రతిష్టాత్మక సంస్థ హోంబేలె ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. అప్పట్లో కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ వంటి పలు ఇతర దేశీయ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా, అన్ని భాషల్లో కూడా అత్యద్భుత విజయాన్ని అందుకుని అతి పెద్ద రికార్డు ని సొతం చేసుకుంది. ఇక ప్ర

బన్నీ - సుకుమార్ మూవీ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటుడు రాజ్ దీపక్....!!
బన్నీ - సుకుమార్ మూవీ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటుడు రాజ్ దీపక్....!!

గడచిన రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని బన్నీ, ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ అందుకుని మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బన్నీ ఒక ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఎంప్లాయ్ గా నటించాడు. ఇక దాని తరువాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయన ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ భారీ సెట్టింగ్ మహేష్ - పరశురామ్ మూవీ కోసమేనా....??
ఆ భారీ సెట్టింగ్ మహేష్ - పరశురామ్ మూవీ కోసమేనా....??

ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, అతి త్వరలో మెగాస్టార్, కొరటాల శివ సినిమాతో పాటు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. అతి త్వరలో తన ఫ్యామిలీతో కలిసి హిమాలయాలకు వెళ్లివచ్చిన అనంతరం ఈ సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నారట. పరశురామ్ మహేష్ కు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించారని, తన కెరీర్ లో మహేష్ ఇటువంటి రోల్ ఇప్పటివరకు చేయలేదని, అలానే ఆ పాత్ర కోసం మహేష్ ఇప్పటినుండే తనను తాను సిద్ధం చేస

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...