సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాతో ఎక్కువ పాపులారిటీ పొందుతుంటారు కొంత మంది హీరోయిన్స్. అందులో నిక్కీ తంబోలి ఒకరు. తిప్పరా మీసం', 'చీకటి గదిలో చితక్కొట్టుడు' 'కాంచన 3'వంటి చిత్రాలతో మెప్పించిన నటి నిక్కీ తంబోలి.

సినిమాలతో సక్సెస్ కాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా అలరిస్తోంది.
ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ తనకంటూ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.. నిక్కి తంబోలి ధరించే బట్టలు, స్టైల్ సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ హిందీ 14 సీజన్‌లోకి ప్రవేశించిన నిక్కి తంబోలి టాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో శృంగారపరమైన పాత్రతో హాట్ హాట్‌గా కనిపించింది ఈ భామ.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలుగు సినిమాకు ఆమె దూరమైంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఈ షో ద్వారా మరింత పాపులారిటిని ఆమె సంపాదించుకొన్నది. అలా శృంగార తారగా మారిన నిక్కి తంబోలి హాట్ ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి.నిక్కి తంబోలి షేర్ చేసిన ఫోటోలో ఆమె శరీరం భాగాలు అయితే మరింత ఆకట్టుకొంటున్నాయి.

ఇటీవలి కాలంలో ఈ అందాల ముద్దుగుమ్మ తెగ అందాలు ఆరబోస్తూ బాగా రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు చేసే రచ్చకు సోషల్ మీడియా అయితే షేక్ అవుతుంది. తాజాగా కోటు పక్కకు జరిపి ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేసింది నిక్కీ తంబోలి. ఈ అమ్మడి గ్లామర్ షోకి కుర్రకారు అయితే మైమరచిపోతున్నారు. క్యూట్ పిక్ కేక పెట్టిస్తుందని అంటూ కామెంట్ చేస్తున్నారు.బాలీవుడ్ ఆఫర్స్ కోసం బికినీ అందాలతో ఆ మధ్య ఈ భామ తెగ రచ్చ చేసింది. బీచ్ లో బికినీ వేసుకొని హాట్ హాట్ పోజలతో మతి పోగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: