ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకుంటున్న హీరో, హీరోయిన్లు రోజు రోజుకు పెరిగి పోతున్నారు.. ఈ మధ్య హీరోయిన్ ప్రణిత కూడా ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. ఒక ప్రణీత మాత్రమే కాదు..చాలా మంది ఇలానే చేస్తున్నారు. సీనియర్ హీరో, హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. తమిళ్ హీరో సింభు కూడా సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..


విషయానికొస్తె..యంగ్ హీరోయిన్స్ ఎప్పుడు ఎవరితో కనిపిస్తారా అని కెమెరాలు ముందేసుకుని డేగ కండ్లతో పహారా కాసే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఎంతో మంది హీరోయిన్లు డేటింగ్ పేరుతో అందరితో తిరుగుతున్నారు. ఇటీవలే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా అదే పనిలో వున్నారు. తన లవ్ ఎఫైర్ గురించి ఒక వార్త చక్కర్లు కోడుతుంది..త్వరలో ఆమె తమిళ హీరో శింబుతో పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్‌ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అనౌన్స్ చెస్తామని చెప్పారు.


ఇకపోతే ఈ విషయం గత కొన్ని రోజులుగా చక్కర్లు కోడుతుంది.. ఈ విషయం పై కొందరు ప్రముఖులు కూడా చర్చలు జరుపుతున్నారు. కాగా, మరో వార్త చక్కర్లు కొడుతూంది.. ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది. అయితే, పెద్దగా పెళ్ళి చేసుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది...ఇప్పుడు తెలుగులో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్న నిధి షూటింగ్‌ అయ్యాక వెంటనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ప్లాన్‌ చేస్తుందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం హర హర వీరమల్లులో నటిస్తుంది. అయితే కోలీవుడ్లో ప్లే బాయ్‌ గా పేరున్న యాక్టర్ శింబుతో ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: