తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రేక్షకుల ఆదరణ వల్లే, ఇప్పటికీ ఐదు సీజన్లను పూర్తీ చేసుకుంది.కొన్ని సీజన్లు రూమర్స్ ను క్రియేట్ చేసిన కూడా మరి కొన్ని సీజన్లు మాత్రం ప్రెక్షకులకు బాగా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. ధీంతో ఇప్పుడు ఓటిటిలో నాన్ స్టాప్ షో కూడా వస్తుంది.ఈ షో కూడా ముగింపు దశకు వచ్చింది. ఎప్పుడైనా సీజన్‌ ముగిసే సమయంకు హౌస్ లో కంటెస్టెంట్స్ కేవలం అయిదుగురు మాత్రమే ఉండే వారు.కాని ఈసారి మాత్రం చివరి వారం ముగియబోతున్నా ఇంకా ఏడు మంది ఉన్నారు. ఇంకా రెండు వారాలు కొనసాగించే అవకాశం అస్సలే లేదు.
 

ఒకటి రెండు రోజుల్లో మొత్తం షో కు పేకప్ చెప్పబోతున్నారు. కనుక బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా విభిన్నంగా జరుగబోతుంది అంటూ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వర్గాల వారి నుండి సమాచారం అందుతోంది..స్టాప్ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ ను ఏకంగా మూడు రోజుల పాటు చిత్రీకరించబోతున్నారట. సాదారణంగా అయితే రెండు రోజులు మాత్రమే చిత్రీకరణ ఉంటుంది. కాని ఈసారి గురు వారం నుండి మొదలుకుని ఒక్కో రోజు ఒక్కరిని ఎలిమినేట్ చేస్తారు. డాన్స్ కార్యక్రమాలు ఉండటంతో పాటు పాత కంటెస్టెంట్స్ అంతా కూడా స్టేజ్ పై సందడి చేసే ఎపిసోడ్‌ చివరి రోజు చిత్రీకరిస్తారు..



ఈ మేరకు రెండు రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా, ఐదుగురు మాత్రమే షోలో ఉంటారు.ఈసారి మాత్రం ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో యాంకర్‌ శివ కాస్త తక్కువ అయినా బిందు మాధవి మరియు అఖిల్‌ సార్దక్ లు ట్రోఫీ కోసం హోరా హోరీ అన్నట్లుగా ఉన్నారు. టాప్‌ 3 లో యాంకర్ శివ.. బిందు.. అఖిల్‌ లు నిలవడం నూరు శాతం పక్కా...అయితే ఈ వారం చివరిలో కల్లా ఫుల్ క్లారిటీ రానుంది.. సీజన్ 6 ను కూడా మరి కొద్ది రోజుల్లో మొదలు కానుందని సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: