తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ను ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపునే సొంతం చేసుకుంది.గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా ఇప్పటికే నిరూపించింది.


 

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బ మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ మెప్పించింది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా తెగ ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉందట.. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని మనం చెప్పొచ్చు.


 

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు కూడా పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు తెగ ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో బాగా అదరగొడుతోంది.


 

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈషా రెబ్బా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ మతిపోగోట్టే విధంగా ఉన్నాయట.. జీన్స్ ప్యాంట్, బ్లూ టాప్ లో ఈషా రెబ్బా ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయని తెలుస్తుంది..


 

ఆమె ధరించిన బ్లూ టాప్ అందాలకు హగ్ ఇచ్చినట్లు కుర్రాళ్ళని కవ్విస్తోందట.. మెస్మరైజ్ చేస్తున్న ఆమె స్కిన్ టోన్ కి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. అమాయకంగా చూస్తూనే హాట్ హాట్ గా కవ్విస్తుంది ఈషా.


 

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ బాగా పెంచుతోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు అస్సలు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోందట.


 

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించింది.రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: