నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు మాదిరే అన్ని పాత్రలలో నటించలను కుంటున్నారు. అందుకోసం తన తండ్రి నటించిన ఎన్నో సినిమాలను రాత్రి సమయాలలో చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. పారాణిగా చిత్రాలకు పెట్టింది పేరు.. నందమూరి ఫ్యామిలీ కి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇక బాలకృష్ణ నటించిన ఇంట్రెస్ట్ పాండురంగడు చిత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడుగా పుండరీక రంగం ఆధునిక బాలయ్య అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక నాగార్జునతో శ్రీరామదాసు సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ రాఘవేంద్రరావు బాలకృష్ణతో కూడా ఇలాంటి పారాణిగ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో భక్తి కంటే రక్తి ఎక్కువగా ఉందని కామెంట్లు కూడా వినిపించాయి . ఇక ఇందులో స్నేహ టబు, అర్చన, మేఘనా నాయుడు వంటి వారు నటించారు. ఈ సినిమాలో గ్లామర్ కొరత ఏమీ ఉండదని చెప్పవచ్చు. కానీ సగటు ప్రేక్షకుడిని అలరించే అంశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అందుచేతనే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో హీరోగా ముందుగా రవితేజ నటించాల్సి ఉండగా.. కే రాఘవేందర్ రావు ముందుగా ఈ చిత్రాన్ని కథని రవితేజ కె వినిపించాడట. కానీ రవితేజ నా మొహానికి పాండురంగడు సినిమా సెట్ అవ్వదని.. అని తిరస్కరించారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. రవితేజ డిసిషన్ కరెక్టే.. దీంతో ఈ సినిమా ఫ్లాప్ నుండి బయటపడ్డాడు రవితేజ. ఈ సినిమాకి కీరవాణి అందించిన సంగీతం అందరినీ అలరించాయి. ఈ చిత్రం మే 20న 2008వ సంవత్సరంలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. దీంతో ఇక అప్పట్నుంచి బాలకృష్ణ ఇలాంటి చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: